Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Karthi To Make A Big Bang Entry On His Birthday


Tweet Treat to Fans...
KARTHI ...One of the most Handsome & Dynamic hero of south is now ready to shake Twitter as well.. On his birth day karthi opened account in Twitter & thanked all his fans for their support. Fans of Karthi are very much excited  with his presence in Twitter, & are very happy to get in touch with their favorite star hero daily. Karthi is not only famous in Tamil but also in Telugu. He gained more number of fans in TFI as well and giving tough competition to star heroes in Telugu. OOPIRI movie is the recent success of Karthi in Tolly wood as well as Kolly wood & he is busy in shooting with his new film KASHMORA.... Let's wait how Kashmora will entertain audience with his performance..!
ఫ్యాన్స్ కు ట్వీట్ తో ట్రీట్ ఇచ్చిన కార్తీ..
 
మొద‌టి నుంచి వైవిధ్య‌భ‌రిత‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తూ, త‌న స‌త్తా చాటుకుంటున్న హీరోల్లో కార్తీ ఒకడు. ఇవాళ త‌న పుట్టినరోజు సంద‌ర్భంగా.. కొత్త ప్ర‌పంచంలోకి అడుగుపెడుతున్నానంటూ ట్విట్ట‌ర్ లో ఖాతా తెరిచి, త‌న‌ని ఎంత‌గానో అభిమానిస్తోన్న వారంద‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపాడు.  త‌మ అభిమాన హీరో ట్విట్ట‌ర్ ద్వారా త‌మ‌కు అందుబాటులోకి వ‌చ్చినందుకు అభిమానులు ఆనందంతో పొంగిపోతున్నారు. కార్తీకి త‌మిళంలోనే కాదు తెలుగులోనూ ఎక్కువ సంఖ్య‌లోనే అభిమానులున్నారు. ఈ మ‌ధ్య ఊపిరితో రెంఉ భాష‌ల్లోనూ మ‌రింత క్రేజ్ సంపాదించాడు. ప్ర‌స్తుతం కార్తీ త‌మ‌ళంలో చేస్తున్న 'కాష్మోరా' సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.