Kabali Telugu Rights For A Huge Amount


Everybody eyes will be on Rajnikanth film if he is coming with a new movie. After two disasters Rajnikanth believed in the story and did a movie not only that Rajni kanth will be seen in a new look in this film so there is a huge expectations on this film. With same title the movie is releasing on July 1st in telugu and tamil.
So,after a huge fight Telugu rights for this film is bought by Shanmuka pictures who is a new producer for 32 crores Without including Satellite rights on for theatre rights. Rajnikanth still has that craze.
 
భారీరేట్ల‌తో క‌బాలి తెలుగు రైట్స్
ర‌జ‌నీకాంత్ ఏదైనా సినిమాతో వ‌స్తున్నాడంటే అంద‌రి దృష్టి ఆయ‌న‌మీదే. రెండు ప‌రాజ‌యాల త‌ర్వాత ర‌జ‌నీకాంత్ ఎంతో న‌మ్మ‌కంగా చేసిన సినిమా కావ‌డం, దీంతో పాటు ర‌జ‌నీకాంత్ విభిన్న‌మైన గెట‌ప్ లో క‌నిపిస్తుండ‌టం వ‌ల్ల ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకే పేరుతో జులై 1న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
అయితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు రైట్స్ కోసం టాలీవుడ్ లో ఎంద‌రో నిర్మాత‌లు పోటీప‌డగా.. చివ‌రికిక ష‌ణ్ముఖ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ కి చెందిన ప్ర‌వీణ్ చౌద‌రి అనే కొత్త నిర్మాత 32 కోట్ల‌తో ఈ హ‌క్కుల‌ను ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం. శాటిలైట్ రైట్స్ తో సంబంధం లేకుండా కేవ‌లం థియేట‌ర్ రైట్స్ ఈ స్థాయిలో ప‌ల‌కడం అంటే ర‌జ‌నీకాంత్ మీద క్రేజ్ ఆ రేంజ్ లో ఉంది మ‌రి.