Kabali Sensation In Karnataka


Will Rajini's Kabali Shake Box office??

Rajni kanth ....Super Star Rajni Kanth always mesmerizes his fans with his acting in different roles. KABALI is the upcoming film of Rajini ,Team planned to Bring Kabali to theaters on July1st. From the beginning of this film Kabali & rajini are surprising audience with their events. Teaser & first look of Kabali is very interesting & got huge response from world wide. Kabali is dubbed into 4 different languages .Tamil,Telugu ,Hindi & MAlai..This time Rajni kanth gonna re write records of box office this season. Dubbing into Malaysian language is first time in industry.. Apart from all these..recently Kabali movie distribution held in Karnataka & a top distribution company grabbed this chance with huge no. of amount. All this happens due to Rajini kanth's craze in the public....
బాక్సాఫీస్ ని క‌బాలి కొల్లగొడుతుందా..?
 
ర‌జ‌నీకాంత్ అంటేనే కొత్త రికార్డుల‌కు పేరు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న క‌బాలి సినిమా ప‌లు విష‌యాల్లో కొత్త రికార్డుల‌ను సృష్టిస్తుంది. టీజర్ తోనే వరల్డ్ వైడ్ గా సంచలనం సృష్టించిన రజనీ ఇక సినిమా రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ని షేక్ చేయ‌డం ఖాయం అంటున్నారు విశ్లేషకులు . టీజర్ , ఫస్ట్ లుక్ లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాని పెద్ద మొత్తంలో మూల్యం చెల్లించి ఏరియా హ‌క్కులు పొంద‌డానికి అంత‌టా విప‌రీత‌మైన పోటీ ఏర్ప‌డింది.
తాజాగా కర్ణాటకలో కళ్ళు బైర్లు కమ్మే రేటు తో కబాలి హక్కులను ఓ టాప్ డిస్ట్రిబ్యూష‌న్ ఏజెన్సీ సొంతం చేసుకుందట . వాళ్ళు ఇంత సాహసం చేయడానికి రజనీ మానియా ఒక కారణం అయితే ఫస్ట్ లుక్ తో , టీజర్ తో కట్టి పడేయడం మరో కారణం . జూలై 1న కబాలి రిలీజ్ అవుతున్న ఈ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు రజనీ ఫ్యాన్స్ .