Jr. NTR Ready To Shoot A Song


We all know that NTR as hero a movie is shooting called 'Janatha Garage' which completed is chennai schedule recently and planned for next schedule from June 9th in Hyderabad. In this schedule Song shooting will be done on the lead pair NTR and Samantha. For this a huge set is also ready  in Hyderabad.
There will be a huge dance steps in this song for Which fans will be impressed in big time.This movie is slated for release on August 12thfrom the Mytri movie makers banner with huge start cast.
 
                                                               పాటేసుకోనున్న ఎన్టీఆర్
ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న జ‌నతా గ్యారేజ్ సినిమా రీసెంట్ గా చెన్నై షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని, త‌దుప‌రి షెడ్యూల్ ను ఈనెల 9నుంచి హైద‌రాబాద్ లో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్, స‌మంత ల‌పై ఒక పాట‌ను చిత్రీక‌రించేందుకు హైద‌రాబాద్ లో భారీ సెట్ కూడా వేశారు.
ప్ర‌స్తుతం ఈ సెట్లో షూటింగ్ కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఎన్టీఆర్ అభిమానులను అల‌రించే స్థాయిలో ఈ సాంగ్ లో స్టెప్స్ ఉండ‌నున్నాయ‌ట‌. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగ‌స్టు 12న రిలీజ్ కానుంది.