Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Jr. NTR Nomited For Filmfare Awards


We know that from past few days NTR fans are hurted because his name is not nominated in SIIMA awards 2016. Now, the got a good news form film nagar Sources.Film fare announced nominations which conducting by them every year. NTR done a one of his career best performance in Temper movie. He made us to roll tears in our eye in some scenes. Mainly the court scene which comes in climax can do only by him.
Now Filmfare nominated him for best actor award.Fans are very happy for this.They are confident that NTR will get this award.
ఆనందంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్
కొన్నిరోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ బాగా హ‌ర్ట్ అయిన విష‌యం తెలిసిందే.సైమా2016లో ఎన్టీఆర్ను బెస్ట్ యాక్ట‌ర్ గా నామినేషన్ కూడా ల‌భించ‌కపోవ‌డంతో, ఓపెన్ గానే విమ‌ర్శ‌ల‌కు దిగిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇప్పుడు ఒక సంతోష‌మైన వార్తను ఫిల్మ్ ఫేర్ వినిపించింది. ఏటా అందించే ఫిలింఫేర్ అవార్డులకుగాను నామినేషన్స్ ను అనౌన్స్ చేశారు. నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ లో టెంప‌ర్ కూడా ఒక‌టి అని ఖ‌చ్చితంగా ఒప్పుకోవాల్సిందే. కొన్ని సీన్స్ లో నిజంగా కంట‌త‌డి పెట్టించిన ఎన్టీఆర్, క్లైమాక్స్ లో వ‌చ్చే కోర్ట్ సీన్ లో త‌ను త‌ప్ప ఎవ‌రూ అంత గొప్ప న‌ట‌న చేయ‌లేరు అనేలా ప్ర‌తిఒక్క‌రినీ మెప్పించాడు.
ఎన్టీఆర్ చూపిన ట్యాలెంట్ ను గుర్తించి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్ట‌ర్ రేస్ లో తార‌క్ పేరును ప్ర‌క‌టించ‌డంతో ఫ్యాన్స్ సంతోషంతో ఉన్నారు. త‌మ హీరోకే బెస్ట్ యాక్ట‌ర్ ఫిల్మ్ ఫేర్ వ‌చ్చేస్తుంద‌ని, తార‌క్ చెప్పిన‌ట్లు మ‌రో సారి కాల‌ర్ ఎగ‌రేయ‌నున్నామ‌ని ధీమాగా చెప్పేస్తున్నారు.