Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

Jr. NTR as Jaydev Rana?


  RAJA MOULI - Jr. N.T.R will these two form a combo again.? Will NTR work in Rajamouli's Bahubali-2..?                                These are the latest whiz talks at Film Nagar .. NTR is busy with his upcoming film 'Garage' & Rajamouli is busy with 'Bahubali-2' , this is what every one knew.                             It was been said by the team of Bahubali-2 that there are no more additional characters in part-2,but their is one more unpublished news flying around sets of Bahubali-2.. " JayaDev Rana " a special character is being designed and its gonna grace by Young tiger NTR & the same role is being       carried out  by star hero 'Suriya' in tamil version of Bahubali-2. on the side NTR has been spotted on the sets of Bahubali-2, this made movie gossiper's to predict the story. Over and above there are high rumors on bahubali-2 as the movie's budget is crossing due to delay. where the other side Actor's are demanding for increase of remuneration ..Will Rajamouli take star hero's at this tender stage? It will be an added advantage for Bahubali-2 team if they teem with star hero's. రాజమౌళి- ఎన్టీఆర్ కాంబో రెడీ అవుతుందా? ఇప్పటికైతే చెప్పలేంగానీ, అంతకుముందే ఈ కాంబో రిపీట్ కావచ్చుననే వార్త‌లు ఫిల్మ్ న‌గ‌ర్ లో వినిపిస్తున్నాయి. అదేంటి ఎన్టీఆర్ జ‌న‌తా గ్యారేజ్ తోనూ, రాజ‌మౌళి బాహుబ‌లి2తోనూ బిజీగా ఉన్నారు క‌దా అనుకుంటున్నారా.. అవునండీ మీకు ఈ విష‌యం తెలియ‌దా.. జ‌స్ట్ వాచ్ దిస్. వాయిస్ః రాజ‌మౌళి తీస్తున్న బాహుబ‌లి-2 లో అదనంగా ఎవరూ వుండకపోవచ్చని యూనిట్ చెబుతున్న టైమ్ లో ఓ కొత్తన్యూస్ బయటకు వచ్చింది. ‘బాహుబలి-2’లో జయదేవ్ రానా అనే స్పెషల్ క్యారెక్టర్‌‌ ఎన్టీఆర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రోల్‌ను తమిళ వెర్షన్‌లో సూర్య పోషించబోతున్నట్టు టాక్. దీనికితోడు బాహుబలి సెట్స్‌లోనూ ఎన్టీఆర్ కనిపించడంతో నిజమే అనుకుంటున్నారు. వాయిస్ః మరోవైపు ఈ ప్రాజెక్ట్ డిలే అవుతున్న కారణంగా బడ్జెట్ పెరుగుతోందని ఓ వైపు ప్రచారం సాగుతోంది. దీనికితోడు నటీనటులు కూడా రెమ్యునరేషన్ పెంచాలని బాహుబలి టీంపై ఒత్తిడి తెస్తున్నత‌రుణంలో.. సీక్వెల్‌లో స్టార్ హీరోలను తీసుకునే సాహసం జక్కన్న చేస్తాడా? అనే ప్రశ్న సినీ లవర్స్‌ని వెంటాడుతోంది. కానీ సూర్య, ఎన్టీఆర్‌లు నటిస్తే, మూవీకి అది స్పెషల్ ఎట్రాక్షన్‌గా అవుతుందని సినీవ‌ర్గాలు అంటున్నారు.