Jayaram As Villain in Bhagamati Movie


Anushka Shetty..This south star beauty is busy with full of projects in her hand. Singam 3 & Bahubali-2 ,Anushka is busy with her two sequel movies & now she signed up a new project BHAGMATI. Pilla zamindar movie fame director Ashok is directing this Anushka's Bhagmati .. Anushka is the main lead of the film. There was a huge search for the villain in Bhagmathi and the search ends here,Malayalam Actor JAIRAM is the Viallain in Bhagmati. He posted his getup of his new film Bhagmati  in Face book were he was looking completely different. Soon Team of Bahgmati will announce further information Officially .

అనుష్కకు విల‌న్ దొరికేశాడు
 
ఒక‌వైపు సింగం3, మరోవైపు బాహుబలి2 సినిమాలు చేస్తున్న అనుష్క ఇటీవ‌ల భాగ‌మతి సినిమాకు సైన్ చేసిన విష‌యం విదిత‌మే. పిల్ల జ‌మీందార్ తో కొట్టిన అశోక్, ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.అనుష్క లీడ్ రోల్ లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో విల‌న్ గా మ‌ల‌యాళ న‌టుడు జ‌య‌రామ్ న‌టించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈసినిమా లో తాను కొత్త లుక్ లో క‌నిపించ‌నున్నానని చెప్తూ, దానికి సంబంధించిన ఫోటోను ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. నిజంగానే ఈ లుక్ లో ఆయ‌న గుర్తుప‌ట్ట‌లేని డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌నిపించనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలిసే అవ‌కాశం ఉంది.