Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Janatha Garage First Look


Young Toger NTR's Janatha Garage first look is launched by the team today. At present this poster is the hot topic in all social networking sites.. JG is in the combination of Director Koratala Siva and NTR's high budget movie on the Banner of Mythri Movies. In this film NITHYA MENON & SAMANTHA are sharing screen with NTR. Janatha Garage first look poster is very much impressive and got so many compliments to the entire team. By watching this poster we can expect mass movie from NTR this time. Comparing with NANNAKU PREMATHO movie NTR's attire is completely different & it routes to high expectations. JG team is planning to release Audio in high manner.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'జనతా గ్యారేజ్' ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది.ప్ర‌స్తుతం ఈ ఫ‌స్ట్ లుక్ సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్స్ లో ట్రెండ్ అవుతుంది.నాన్న‌కు ప్రేమ‌తో త‌ర్వాత ఎన్టీఆర్ న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మైత్రీ మూవీస్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో స‌మంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. jg ఎన్టీఆర్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్స్ ఫ్యాన్స్ మ‌న్న‌న‌ల‌నే కాకుండా ప‌లువురి ప్ర‌శంశ‌లు పొందుతున్నాయి. జ‌న‌తా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ చూసిన అభిమానులు మాత్రం ఓ రేంజ్ మాస్ మూవీ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఫ‌స్ట్ లుక్ తోనే ట్రెండ్ అయిన ఈ మూవీ ఆడియో రిలీజ్ ను కూడా చిత్ర యూనిట్ భారీగా ప్లాన్ చేస్తుంది.