Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Janatha Garage Audio On 15th July?


YOUNG TIGER'S JANATHA GARAGE...

After "Nannaku Prematho" Jr.NTR's new film "Janatha Garage".. This film is being directed by "Koratala Siva "... Both Hero & Director had commercial hits before 'Janatha Garage'...Jr.NTR with 'Nannaku prematho'..Koratala siva with Sreemanthudu. No wonder Expectations will be high with Janatha Garage. Samantha & Nithya menon team up with Jr.NTR & music is being composed by Rock Star DSP. This film is about to finish it's shooting and in a full swing to come in front of audience by this August. Sai Kumar , Suhasini ,Mohan Lal are playing important roles in the movie. After many years Malayalam star Mohan Lal is acting in TFI . Unit is looking forward to release the dates of first look , teaser & Audio Release. Director & Producers decided dates of 'Janatha garage ' earlier . > First look of the film will be on May-20th i.e, Jr.NTR's Birth Day. > Audio Release on July-15 .                                                                                                                                                                             > Movie Release on August 12th.. This is the schedule of 'Janatha Garage' team.. Hats-off entire team ,for trying to execute the film on time & surprising audience ,Critics & movie gossipers by declaring the dates as well. We wish " Janatha Garage " to build records at South Box office..   యంగ్ టైగర్ ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'జనతా గ్యారేజ్'. ''నాన్నకు ప్రేమతో'' సినిమా తర్వాత జూనియర్ నటిస్తున్నచిత్రం, ''శ్రీమంతుడు'' తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్య మీనన్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు ఈ చిత్రంలో సాయికుమార్, సుహాసిని  వంటి ప్ర‌ముఖ న‌టులు సైతం నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ  సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్, టీజ‌ర్ డేట్స్ యూనిట్ స‌భ్య‌లు ఇప్ప‌టికే ఫిక్స్ చేసేశారు. ఎన్టీఆర్ పుట్టినరోజు అయిన మే 20వ తేదీ జ‌న‌తా గ్యారేజ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాతలు డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా ఈచిత్ర ఆడియోని జూలై 15న విడుదల చేయాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తుంద‌ట‌. ఎలాగైనా సినిమాను ఆగస్టు 12న కృష్ణ పుష్కరాల కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జ‌రుగుతున్నాయి. షూటింగ్ ప్రారంభించిన మొదటి రోజే రిలీజ్ డేట్ ప్రకటించేసి అందరినీ అబ్బురపరచిన ఎన్టీఆర్ ''జనతా గ్యారేజ్'' టీమ్.. మున్ముందు ఎలాంటి సంచల‌నాలు సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే.