Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Janatha Garage Audio In US?


అమెరికాలో ఆడియో రిలీజ్  చేస్తాం అని  ఇప్ప‌టివ‌ర‌కు అనుకోవడమే కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన‌వారు లేరు. ఓవర్ సీస్ హీరో అయిన మహేష్ బాబు కూడా ఇంతవరకు అక్కడ ఈవెంట్ ను ప్లాన్ చేసుకొని  క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఇప్ప‌డు మ‌రో స్టార్ అమెరికాలో ఆడియో ఫంక్ష‌న్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట‌. గతంలో ఒక‌టి, రెండు సార్లు 1 నేనొక్కడినే.. ఆ తరువాత శ్రీమంతుడు టైములో మ‌హేష్‌ కూడా అలాగే ప్లాన్ చేశారు. కాని వీసాలు వగైరా వీలు కాలేద‌ని ఊరుకున్నారు. చివరకు మహేష్ తన ఆడియోలను అమెరికాలో చేద్దామనుకొని ఫెయిల్ అయ్యి..   హైదరాబాద్ లోనే పెట్టుకున్నాడు. ఇక మహేష్ కాకుండా అమెరికాలో ఏ హీరో ఆ ఫీట్ చేయాలన్నా.. అసాధ్యం కాదు కాని.. చేయడం వలన పెద్దగా యూజ్ ఉండదు. కాకపోతే అమెరికాలో మార్కెట్ పెంచుకుందామన్న స్టార్లు అందరూ ఇప్పుడు అక్కడే కన్నేశారు. ఇప్పటికే డబూ రత్నానీతో పోస్టర్ ఫోటో షూట్ అన్న జూ.ఎన్టీఆర్ ఇప్పుడు ఏకంగా తన ''జనతా గ్యారేజ్'' ఆడియో రిలీజ్ ను న్యూ జెర్సీలో చేద్దామ‌నుకుంటున్నాడట. అప్పట్లో ఇలా మహేష్ చేయాలని ప్లాన్ చేయగా వీసా ప్రాబ్లమ్ లు తదితరాలు తలెత్తాయి. మరి మహేష్ ఫెయిల్ అయిన ఈ యాస్పెక్ట్ లో ఎన్టీఆర్ సక్సీడ్ అవుతాడా? లేక జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ జోరుగా సాగిపోతున్న త‌రుణంలో మనకు మాత్రం రోజుకో రూమర్ ఇలా వినిపిస్తున్నారా.. తెలుసుకోవాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.