Jakkanna Completed His Shooting


We all know that Sunil as hero Vamsi Krishna akella as director filming a movie called "Jakkana" . The last schedule of the film is completed yesterday in Dubai. Post production works are on process. The audio of this film will launch very soon and movie is planning to release 3rd week of this  month. Since many years Sunil has no Success. He is confident that he will get a huge success with this film.  Hope Sunil tastes success this time.
 
జ‌క్కన్న షూటింగ్ పూర్తి చేశాడు
సునీల్ హీరోగా, వంశీకృష్ణ ఆకెళ్ల ద‌ర్శ‌కత్వంలో 'జ‌క్క‌న్న' అనే సినిమా తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ దుబాయ్ లో నిన్న‌టితో పూర్తి చేసుకుంది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఆడియో త్వ‌ర‌లోనే నిర్వ‌హించి, మూడ‌వ వారంలో సినిమాను రిలీజ్ చేయ‌డానికి ద‌ర్శ‌క‌నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నారు. చాలా కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సునీల్ ఈ సినిమాతో హిట్ కొట్ట‌డం ఖాయ‌మ‌ని భావిస్తున్నాడు. ఈ సినిమా అయినా సునీల్ కు మంచి చేస్తుందేమో చూడాలి.