Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Jaggu Bhai In Gives His Voice For The BFG


హాలీవుడ్ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు వాయిస్
హీరోగానూ, విల‌న్ గానూ, తండ్రి గానూ అన్నిర‌కాల పాత్ర‌ల‌కు న‌ప్ప‌గ‌లిగే వ్య‌క్తి జ‌గ‌ప‌తిబాబు. ఆయ‌న న‌ట‌న‌కే కాదు వాయిస్ కి కూడా అభిమానులున్నారు.మంచి బేస్ తో ఉండే ఆయ‌న వాయిస్ ఇప్పుడు ఒక హాలీవుడ్ సినిమాలో వినిపించ‌నుంది. స్పీల్ బ‌ర్గ్ తెర‌కెక్కిస్తున్న 'ద బిఎఫ్‌జి' సినిమా తెలుగు, త‌మిళ వెర్ష‌న్ ల‌కు జ‌గ్గూ భాయ్ డ‌బ్బింగ్ చెప్ప‌నున్నాడ‌ట‌.ఈ భారీ ఎడ్వంచ‌ర‌స్ సినిమాలో ఇర‌వై నాలుగు అడుగుల పొడ‌వుండే ఓ భారీకాయుడి పాత్ర‌కు ఆయ‌న డ‌బ్బింగ్ చెప్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని జులైలో విడుద‌ల చేయ‌నున్నారు.