Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

రొమాంటిక్ చిత్రంగా


ప్రశాంత్ మహీధర్ లలిత ఇషితా హీరో హీరోయిన్లుగా బేబీ ఆముక్త సమర్పణలో ప్రశ్నార్ద్ తాతా నిర్మాత గా వెంకటేష్.కె దర్శకత్వంలో  యూత్ ఫుల్ రొమాంటిక్ స్పైసి ఎంటర్ టైనర్ ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు ఈ చిత్రం సెన్సార్  కంప్లీట్ చేసుకొని రిలీజ్ కు రెడీ గా ఉంది. ఈ చిత్రంలో పతాకస్థాయిలో రొమాన్స్ ఉన్న కారణంగా "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాను దర్శకుడు పూర్తి స్థాయిలో రొమాన్స్ సన్నివేశాలతో నింపినట్టు తెలుస్తుంది. ఈ మూవీ స్టిల్స్ చూస్తేనే శృంగారం పతాక స్థాయిలో చిత్రీకరించి నట్లుగా  అర్ధం  అవుతుంది.ఇది యూత్ ని టార్గెట్ చేస్తూ సినిమా అంతా రొమాన్స్ శృంగారం తో తీసినట్టు ఉంది.ఇలాంటి ఫుల్ లెన్త్ శృంగార భరిత చిత్రం తెలుగులో రావటం ఇదే మొదటి సారిలా ఉంది.ఇలాంటి చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులకు ఈ  "ఇప్పటిలో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబు " సినిమా మంచి విందు భోజనం లాంటిది.స్టిల్సే ఈ విధంగా ఉంటె త్వరలో  రాబోయే చిత్రం ఏ స్థాయి లో  ఉంటుందోనని  ఆసక్తి రేపుతోంది .