Latest News

ఆగష్టు 19 న మంచు మనోజ్ ' ఒక్కడు మిగిలాడు ' ట్రైలర్ విడుదల ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా వి.ఎస్‌.క్రియేటివ్‌ వర్క్స్ బేన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం నేడే పైసా వసూల్ ఆడియో విడుదల బిగ్ బాస్ షోలో సంద‌డి చేసిన తాప్సీ దసరా రేసులో శర్వానంద్ నాగచైతన్య ' యుద్ధం శరణం ' రిలీజ్ డేట్ ఫిక్స్ ఆగష్టు 24న‌ శ‌ర్వానంద్‌, యు.వి.క్రియేషన్స్, మారుతి "మ‌హ‌నుభావుడు" ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌ సెప్టెంబరు మొదటివారంలో మేడమీద అబ్బాయి నెపోలియన్‌' ట్రైలర్‌ విడుదల చేసిన హీరో సందీప్ కిష‌న్‌, నిర్మాత కె.ఎల్‌.దామోద‌ర్ ప్ర‌సాద్‌ `ద‌ళ‌ప‌తి`లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోన్న శ్రేయా ఘోష‌ల్ సాంగ్

Indian Of The Year Award For Jakkanna?


Rajamouli did not failed at least one time till now who has a huge craze. He will impress all genre of fans with his movies. His recent movie Bahubali created huge records. Now his name is in the race for Indian of the year. CNSIBN will conduct this award every year. Now with some of the Bollywood directors Rajamouli also nominated.
They will conduct a poll in online and give this award. Already Rajamouli got many awards for Bahubali. Let's wait and see if this award also brings him by Bahubali or not.
రాజ‌మౌళికి ఈ అవార్డు కూడానా..?
 
ఇప్ప‌టివ‌ర‌కు ఓట‌మి ఎరుగ‌ని ద‌ర్శ‌కుడిగా రాజమౌళికి ఎంతో పేరుంది. కథ ఎలాగున్నా అన్ని ర‌కాల ప్రేక్ష‌కుల నుంచి అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు మెప్పించేలా తెర‌కెక్కించ‌డం ఆయ‌న స్పెషాలిటీ. ఇటీవ‌ల ఆయ‌న రూపొందించిన బాహుబ‌లి సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అలాంటి రాజ‌మౌళి పేరు ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ రేస్ లో క‌నిపిస్తోంది. సీఎన్ఎన్- ఐబీఎన్ వారు ప్ర‌తి ఏటా నిర్వ‌హించే ''ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్'' పుర‌స్క‌రాల పేరిట ఎంట‌ర్ టైన్ మెంట్ విభాగానికి సంబంధించి ప‌లువురు బాలీవుడ్ డైర‌క్ట‌ర్స్ తో పాటు, రాజ‌మౌళి కూడా నామినేట్ కావ‌డం విశేషం.
ఆన్ లైన్ లో పోల్ నిర్వ‌హించి, ఎక్కువ ఓట్లు వ‌చ్చిన వారికి ఈ అవార్డును అంద‌చేస్తుంటారు. ఇంత‌వ‌ర‌కూ రాజ‌మౌళికి అనేక అవార్డులు అందించిన బాహుబ‌లి.. ఈ అవార్డును కూడా ఆయ‌న‌కి తెచ్చిపెడుతుందేమో చూడాలి.