Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Ilayathalapathy Visits Janatha Garage


జ‌న‌తా గ్యారేజ్ లో విజ‌య్
కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న జ‌న‌తా గ్యారేజ్ షూటింగ్ ప్ర‌స్తుతం చెన్నైలో జ‌రుగుతోంది. ప‌ది రోజుల పాటు ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని కీల‌క స‌న్నివేశాలను అక్క‌డ చిత్రీకరించ‌నున్నారు. చెన్నైలోనే షూటింగ్ జ‌రుగుతున్న విష‌యం కోలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడు విజ‌య్ కి  తెలిసి, ఆయ‌న‌కు ఎన్టీఆర్ తో మంచి స్నేహం ఉండ‌టం వ‌ల్ల నేరుగా సెట్ కి వ‌చ్చి యూనిట్ ను ఆశ్చ‌ర్య‌ప‌రిచాడ‌ట‌. ఇద్ద‌రూ ఎంతో సేపు ముచ్చ‌టించుకోవ‌డం, స్టార్ హీరోల మధ్య స్నేహం చూసి అభిమానులు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.