Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Huge Expectations On Janatha Garage


Generally there will be huge expectations on NTR film. Now there are more expectations in his upcoming film 'Janatha Garage'.Ntr impressed mass audience with Temper and class audience with Nannaku prematho. Now he is coming with 'Janatha garage' to impress both class and mass fans.
This movie will impress all genre of audience with fights,dance and other scenes. Talk is that NTR is going to get huge hit with this film. Mirchi and Srimanthudu directed by Koratala Shiva impressed class and mass audience so 'Janatha garage'has huge expectations.
జ‌న‌తా గ్యారేజ్ పై భారీ అంచ‌నాలు
మామూలుగానే జూనియ‌ర్ ఎన్టీఆర్ సినిమా వ‌స్తుంది అంటే అంచ‌నాలు ఒక‌రేంజ్ లో ఉంటాయి. అలాంటిది జ‌న‌తా గ్యారేజ్ విష‌యంలో అది ఇంకొంచెం ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ఎన్టీఆర్ ఇటీవ‌ల చేసిన టెంప‌ర్ తో అటు మాస్ ప్రేక్ష‌కుల‌ను, త‌ర్వాత చేసిన నాన్న‌కు ప్రేమ‌తో సినిమాతో ఇటు క్లాస్ ఆడియ‌న్స్ ను మెప్పించిన ఎన్టీఆర్ ఈ సినిమాలో ఇటు మాస్ ను, అటు క్లాస్ ను ఆక‌ట్టుకునే విధంగా కొర‌టాల ప్లాన్ చేశాడు.
అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టువిధంగా కొర‌టాల ఫైట్స్ ను, డ్యాన్స్ ల‌ను మిగ‌తా స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తూ వ‌స్తున్నాడు. దీంతో ఈ సినిమా ఎన్టీఆర్ కు బంప‌ర్ హిట్ ను అందించ‌డం ఖాయ‌మ‌నే టాక్ అన్ని నోట్లా వినిపిస్తుంది. కొర‌టాల డైర‌క్ట్ చేసిన మిర్చి, శ్రీమంతుడు మాస్ ను, క్లాస్ ను ఆనందింప‌చేయ‌డంతో, ఆయ‌న మూడ‌వ సినిమా జ‌న‌తా గ్యారేజ్ పై భారీ అంచ‌నాలే ఉన్నాయి.