GSPK Heroien Confirmed?


Bala Krishna'S 100th film'Gautami putra shatakarani'  already completed 2 schedules and planning to start 3nd schedule very soon. Keeping this aside Shriya Saran is considered as heroine in this film.
Shriya saran is going to see as wife of Bala Krishna in this film.First they thought of Nayanatara for this character but she cant adjust dates for this film so unit confirmed Shriya saran and and she is joining in 3rd schedule.teaser is planning to release in June 10th on the event of Bala Krishna birthday. They may announce this news on that day.
బాల‌య్య కోసం నేనున్నాను అంటున్న హీరోయిన్
బాల‌కృష్ణ 100వ సినిమాగా రూపొందుతున్న గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి చిత్రం ఇప్ప‌టికే రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుని, మూడ‌వ షెడ్యూల్ కి సంబంధించిన సన్నాహాలు చేస్తున్న త‌రుణంలో ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రియను ఎంపిక చేశార‌నే వార్త‌లు కొన్నిరోజులుగా షికారు చేస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు కేవ‌లం వార్త‌లుగా ఉన్న ఈ విష‌యం నిజ‌మేన‌ని అంటున్నారు.
బాల‌కృష్ణ స‌ర‌స‌న ఆయ‌న భార్య క్యారెక్ట‌ర్ కి గానూ, శ్రియ‌ను ఖ‌రారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ మూడ‌వ షెడ్యూల్ లో ఆమె పాల్గొంటుందంటున్నారు. నిజానికి ఈ పాత్ర‌కి గానూ, ముందుగా న‌య‌న‌తారను అనుకోగా, ఆమెకు డేట్స్ స‌ర్దుబాటు కాక‌పోవ‌డంతో ఆ ఛాన్స్ శ్రియ‌ను వ‌రించింది. బాల‌కృష్ణ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈనెల 10న టీజ‌ర్ విడుద‌ల చేసే స‌మ‌యంలోనే శ్రియ ఎంపిక గురించి కూడా అనౌన్స్ చేసే అవ‌కాశముందంటున్నారు.