Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Energetic Star With Amazing Director


A grand welcome is given to tollywood with 'Nenu Sailaja'by energetic star Ram on the new year. After that he took some gap of nearly six months to come back with a perfect project and recently he Started a movie with SantoshSreenivas who previously gave a super hit Kandireega to ram. There is a news that Ram gave green signal to Kishore tirumala and Karunakaran also.
Now there is a new update from the film nagar sources. Ram confirmed a movie with Anil Ravipudi. Anil Ravipudi proved himself with Patas and now got one more success with Supreme. Ram listened the line said by him and asked to prepare script for his next movie. If this news is true let's wait and see with whom Ram will do his next movie from these three directors.
అమేజింగ్ డైర‌క్ట‌ర్ తో రామ్
నేను శైల‌జ తో కొత్త సంవ‌త్స‌రానికి గ్రాండ్ వెల్‌క‌మ్ చెప్పిన ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ఆ సినిమా త‌ర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని, ఒక ప‌ర్‌ఫెక్ట్ ప్రాజెక్ట్ తో రావాల‌నే ఆలోచ‌న‌లోనే.. ఇటీవ‌ల త‌న‌కు కందిరీగ వంటి స‌క్సెస్ ను ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తో సినిమాకు కొబ్బ‌రికాయ కొట్టారు. ఈ నేప‌థ్యంలోనే రామ్ కిషోర్ తిరుమ‌ల‌, క‌రుణాక‌ర‌న్ క‌థ‌ల‌కు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లుగా వార్త‌లు షికారు చేస్తున్నాయి.
ఇదిలా ఉండ‌గా, ఇప్పుడు ఫిల్మ్ న‌గ‌ర్ లో మ‌రో వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. అనిల్ రావిపూడి కి కూడా రామ్ ఓకే చెప్పాడ‌న్న‌దే తాజా స‌మాచారం. ప‌టాస్ తో త‌న స‌త్తా చాటుకున్న అనిల్ రావిపూడి, సుప్రీమ్ తో మ‌రో హిట్ ను త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. అనిల్ చెప్పిన క‌థ విని, పూర్తి స్క్రిప్ట్ ను రెడీ చేయ‌మ‌న్నాడ‌ట రామ్. ఇదే నిజ‌మైతే సంతోష్ శ్రీనివాస్ తరువాత రామ్ ఈ ముగ్గురు ద‌ర్శ‌కుల‌లో ఎవ‌రికి ముందుగా ఛాన్స్ ఇస్తాడో చూడాలి.