Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Director Krish Marraige With Ramya


From the beginning of their career some directors think to prove them selves with their hard work and and to get successful movies. From that zone  some of   directors are going to marry soon. Vikram K Kumar fixed his marriage with Srinidhi in September. Srinidhi is the sound engineer who works in the team of AR Rehman. Latest updates say that director Krish is also going to marry a girl named Ramya who is a doctor.
The works belonging to the marriage will start very soon and marriage may be in August. Present Krish is busy with Gautami putra Shatakarani movie which already completed two schedules and prepareing for his third schedule.
 
ఓ ఇంటివాడు కాబోతున్న‌ అంజనాపుత్ర రాధాకృష్ణ‌
కెరీర్ మొద‌లు పెట్టిన ద‌గ్గ‌ర్నుంచి ఏదోటి సాధించాల‌న్న‌త‌ప‌న‌తో, విజయాలను సాధిస్తూ కెరియర్ పరంగా ముందుకు దూసుకుపోతోన్న కొంతమంది దర్శకులు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. అలా విక్రమ్ కుమార్ వివాహం 'శ్రీనిధి'తో ఈ సెప్టెంబర్లో జరగనుంది. ఎ.ఆర్.రెహ్మాన్ టీమ్ లో ఆమె సౌండ్ ఇంజనీర్ గా పనిచేస్తోంది. ఇక తాజాగా దర్శకుడు క్రిష్ కూడా పెళ్లికొడుకు కాబోతున్నాడు. ఆయనకి కాబోయే భార్య పేరు రమ్య అనీ .. ఆమె ఒక డాక్టర్ అని తెలుస్తోంది.
పెళ్లికి సంబంధించిన పనులు త్వరలో మొదలవుతాయనీ, ఆగస్టులో ఈ వేడుక జరగవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ఆయన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా పనుల్లో బిజీగా ఉన్న క్రిష్ ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసి, మూడ‌వ షెడ్యూల్ కి ముస్తాబు చేస్తున్నాడు.