Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Abhinetri First Look On June 3rd


TAMANNA Milky beauty of South... From the beginning of her career Tamanna chose glamours roles & kept fire at Box office with her glamour & acting. On the other side Heroines who came at the time Tamanna , they did all kind of roles in their films.specially Lady oriented movies. Now, Tamanna is on the same track.Why cant i do Lady oriented movies when my co star actors are liking to do & in the same mood swing she signed a lady oriented movie "ABHINETRI". Abhinetri is a Horror Thriller movie,in which Tamanna plays a lead role. In this film PrabhuDeva & hero SonuSoodh are appearing in guest roles. Recently,unit is done with a song of Prabhudeva. Team of Abhinetri decided to launch it's first look on June3rd.
Let's wait will Tamanna's Luck clicks like senior actress or not..!
నాతో పాటు వ‌చ్చిన అంద‌రూ హీరోయిన్స్ లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న‌ప్పుడు నేనెందుకు చేయకూడ‌దు అనుకుందో ఏమో గానీ త‌మ‌న్నా కూడా అనుష్క‌, త్రిష, న‌య‌న‌తార మాదిరిగా క‌థానాయిక ప్రాధాన్య‌త ఉన్న సినిమాలు చేయ‌డానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అభినేత్రి అనే సినిమాకు సైన్ చేసింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ గా కొన‌సాగ‌నున్న ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ ను జూన్ 3న విడుద‌ల చేయ‌డానికి సినిమా యూనిట్ స‌న్నాహాలు చేస్తున్నారు.
ఈసినిమాలో ప్ర‌భుదేవా ఒక ముఖ్య పాత్ర‌ను పోషిస్తుండ‌గా, మరో కీల‌క‌పాత్ర‌లో సోనూ సూద్ క‌నిపించ‌నున్నాడు. ఈ మ‌ధ్య‌నే ప్ర‌భుదేవాకి సంబంధించిన ఒక సాంగ్ ను కూడా చిత్రీక‌రించారు. ఈ సాంగ్ కు సంబంధించిన కొంత భాగాన్ని కూడా జూన్ 3నే విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. మొద‌టిసారి హార‌ర్ థ్రిల్ల‌ర్ లో న‌టిస్తున్న త‌మ‌న్నా.. సీనియ‌ర్ క‌థానాయిక‌ల మాదిరిగానే స‌క్సెస్ ను అందుకుంటుందో లేదో చూడాలి.