Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Dhruva Team Is Getting Ready For Kashmir Schedule


Ram charan's Dhruva team completed its second schedule in Hyderabad and going to Kashmir for its third schedule. Actually this schedule should complete till now but because for Chiranjeevi 150 movie Charan spent some time there and delayed this movie.
Now some key scenes are planned to shoot in this schedule Which are going to be highlighted in the movie. Geetha arts banner is presenting this movie in which Rakul is seen as female lead. This is a high budget movie Which is slated for release on September 30th. Dhruva team is planning to make this movie without disappointing the expectations of the fans.
కాశ్మీర్ షెడ్యూల్ కి సిద్ధ‌మైన కాల‌భైర‌వ టీమ్
రామ్ చ‌ర‌ణ్ హీరోగా, సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ధ్రువ సినిమా షూటింగ్ హైద‌రాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుని, మూడ‌వ షెడ్యూల్ కోసం కాశ్మీర్ వెళ్ల‌నుంది. మామూలుగా అయితే అస‌లు ఈ టైమ్‌కే కాశ్మీర్ షెడ్యూల్ అయిపోవాల్సింది కానీ చిరంజీవి 150వ సినిమా కోసం చెర్రీ కొంత స‌మ‌యాన్ని అటు కేటాయించ‌డంతో కొంచెం ఆల‌స్య‌మైంది.
అయితే ఈ కాశ్మీర్ షెడ్యూల్ కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను ప్లాన్ చేశార‌ట‌. ఈ సీన్స్ సినిమాకే హైలెట్ అవుతాయ‌ని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న ర‌కుల్ జ‌త‌క‌డుతుంది. భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాను సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు. మెగా అభిమానుల అంచ‌నాల‌కు ఏమాత్రం త‌గ్గ‌కుండా ఈ సినిమా వ‌చ్చేలా కృషి చేస్తుంద‌ట ధ్రువ టీమ్ అండ్ కో.