Latest News

బాహుబలి రికార్డ్స్ ని టార్గెట్ చేస్తున్న రామ్ చరణ్ 'జయదేవ్‌'లో గంటా రవి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు - దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ బాహుబలి-2 కలెక్షన్లని దాటేసిన దంగల్ మూవీ రారండోయ్ వేడుక చేద్దాం మూవీ రివ్యూ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' నా కెరీర్‌లో మెమొరబుల్‌ మూవీ అవుతుంది కాపీ కొట్టారని 'రాబ్తా' సినిమాపై కేసు వేసిన మగధీర నిర్మాతలు ఈ సినిమాతో నా మార్కెట్ పెగరబోతోంది : నాగ చైతన్య నాగ చైతన్యకి నేను వేరే ఛాన్స్ ఇవ్వలేదు : సమంత 'జయదేవ్‌' చిత్రంలోని నాలుగో పాటని రిలీజ్‌ చేసిన దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ నాకు విపరీతమైన మొహమాటం, సిగ్గు పది మంది ముందు మాట్లాడటానికి కూడా చాలా భయం : ప్రభాస్

DeviSri Captures U Soon


Rocking Star DSP's Passion

At present Devi sri Prasad is busy with his two big commercial movies . one is Balayya's 100th & another is Chiru's 150th movie. In between Devi announced a news to every one ,that he is going to launch a Web Site. This web site is not for his music or their promotions. Devi is launching a web site which is dedicated to his passion.. Our rock star loves photography... When ever he gets leisure time or visits new places he take photo's of them. He always update his cam zone with new equipment's. so , he wanted to share those beautiful photo's with every one but,Gallery shows ,Twitter or Face Book can't reach few. While thinking of all these Pro's & Con's our rock star got an idea of launching a web site for his photo gallery. Shortly DSP will be starting this Web site of his passion..!   ప్ర‌స్తుతం రెండు పెద్ద సినిమాల‌తో బిజీగా ఉన్నాడు రాకింగ్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్. ఒక‌టి బాలకృష్ణ 100 అయితే రెండోది  చిరంజీవి 150 వ చిత్రం. రెండు సినిమాలు వేటిక‌వి పెద్ద‌వే.  అయితే ఈ గ్యాప్ లోనే దేవీ ఓ వెబ్ సైట్ పెడుతున్నాన‌ని చెప్పాడు. అయితే ఈ వెబ్ సైట్ త‌న పాట‌ల‌కు, సంగీతానికి సంబంధించిన‌వి ప్ర‌మోట్  చేసుకోడానికి కాద‌ట‌. దేవిశ్రీ కి ఎప్పుడు ఖాళీ దొరికినా, ఏదైనా కొత్త ప్ర‌దేశానికి వెళ్లినా అక్క‌డి అందాల‌ను కెమెరాతో క్లిక్ మ‌నిపించే అల‌వాటుంది.లేటెస్ట్ ఫొటోగ్ర‌ఫీ కెమెరాలు, దానికి సంబంధించిన ఎక్విప్ మెంట్లు కొంటూనే ఉంటాడు. మ‌రి తాను తీసిన ఫోటోల‌ను అంద‌రికీ ఎలా చూపించాలా అని ఆలోచిస్తున్న టైమ్ లో వచ్చిన ఐడియా ఇది. ట్విట్ట‌ర్ లోనో, ఫోటో ఎగ్జిబిష‌న్ లోనో పెట్టినా కూడా తాను తీసిన ఫోటోలు ఎక్కువ మందికి రీచ్ కావ‌నే ఉద్దేశ్యంతో ఒక  వెబ్  సైట్ పెడితే బాగుండు అనే నిర్ణ‌యానికొచ్చార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ వెబ్ సైట్ ను అందుబాటులోకి  తీసుకురానున్నారు.