Latest News

'వైశాఖం' డెఫనెట్‌గా పెద్ద హిట్‌ అవుతుంది - కొరటాల శివ హిందీ భాషపై పట్టుకోసం తంటాలు... బాలీవుడ్ ని టార్గెట్ చేస్తున్న ప్రభాస్ శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట' లో నటించడం చాలా ఆనందాన్నిచ్చింది - హీరోయిన్ దీప్తి శెట్టి సినీ కార్మికుడికి సి.ఎమ్. రిలీఫ్ ఫండ్ క్రింద‌ 2ల‌క్ష‌ల‌ రూపాయ‌లు అఖిల్ సినిమా యాక్ష‌న్ పార్ట్ పూర్త‌య్యింది...మంచి తెలుగు టైటిలే పెడ‌తాం : నాగార్జున‌ పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనని ఫిక్స్ అయ్యారట! సీనియర్ నటుడు చలపతిరావు మాటలను ఖండిస్తున్న సినీ ప్రముఖులు కేశవ సినిమాపై తెలంగాణ సీఎం కేసీఆర్, ఎంపీ కవిత ప్రశంసలు అట్టహాసంగా జరిగిన వంశీ ‘ఫ్యాషన్ డిజైనర్ S/o లేడీస్ టైలర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిరాశలో మహేష్ బాబు ఫాన్స్

DanduPalya-2 In September


DANDUPALYAM a movie by Srinivas raju & produced by Venkat on venkat movie banners. Pooja Gandhi & Raghu Mukherji leads the main roles in Dandupalyam. This film hit box office of both Telugu & Kannada with huge success... DANDUPALYAM-2 is the sequel film .This team finished 70% of the movie shooting & are planning it to release by this September.Speaking on this ocassion Director Srinivas raju says " We finished 70% of shooting work with in 40 days by working day and night. Most of the shooting was taken at Bangalore ,Belgavlal. Director say's this upcoming movie is mixed with real stories & it is much more interesting than first sequel. Producer Venkat is very much excited about Dandupalyam -2 " They bulited a Jail for which they spend Rs-1 crore . Unit say that most of the film is linked with the jail..they are shooting in both Telugu & Kannada languages. Dandupalyam -2 are planning to finish this sequel by june &.Release will be in September all over south i.e., in both Telugu & Kannada.   పూజాగాంధీ, రఘు ముఖర్జీ ప్రధాన తారాగణంగా వెంకట్‌ మూవీస్‌ బ్యానర్‌పై శ్రీనివాసరాజు దర్శకత్వంలో వెంకట్‌ నిర్మించిన 'దండుపాళ్యం' ఘనవిజయం సాధించి శతదినోత్సవ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా అదే టీమ్‌తో రూపొందుతున్న 'దండుపాళ్యం2' చిత్రం 70 శాతం షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌లో రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత వెంకట్‌. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీనివాసరాజు మాట్లాడుతూ - ''40 రోజులపాటు ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌తో 70 శాతం షూటింగ్‌ పూర్తయింది. బెంగళూరు, బెల్గావ్‌లలో షూటింగ్‌ చేయడం జరిగింది. దండుపాళ్యం తర్వాత మరో ఇంట్రెస్టింగ్‌ సబ్జెక్ట్‌తో చేస్తున్న ఈ సీక్వెల్‌లో ఒక నిజాన్ని వున్నది వున్నట్టుగా చూపించబోతున్నాం. చాలా రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని చేస్తున్నాం. ఒక ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌తో అందరికీ నచ్చేలా ఈ సినిమా వుంటుంది'' అన్నారు. నిర్మాత వెంకట్‌ మాట్లాడుతూ - ''బెంగళూరులో కోటి రూపాయల వ్యయంతో వేసిన జైలు సెట్‌లో చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలు చేయడం జరిగింది. మూడేళ్ళ క్రితం విడుదలైన దండుపాళ్యం కన్నడలోనే కాకుండా తెలుగులో కూడా సూపర్‌ డూపర్‌హిట్‌ అయి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సీక్వెల్‌ను తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను జూన్‌, జూలై నెలల్లో పూర్తి చేసి సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.