Latest News

బాహుబలి రికార్డ్స్ ని టార్గెట్ చేస్తున్న రామ్ చరణ్ 'జయదేవ్‌'లో గంటా రవి ఎక్స్‌ట్రార్డినరీ పెర్‌ఫార్మెన్స్‌ చేశాడు - దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ బాహుబలి-2 కలెక్షన్లని దాటేసిన దంగల్ మూవీ రారండోయ్ వేడుక చేద్దాం మూవీ రివ్యూ 'రారండోయ్‌ వేడుక చూద్దాం' నా కెరీర్‌లో మెమొరబుల్‌ మూవీ అవుతుంది కాపీ కొట్టారని 'రాబ్తా' సినిమాపై కేసు వేసిన మగధీర నిర్మాతలు ఈ సినిమాతో నా మార్కెట్ పెగరబోతోంది : నాగ చైతన్య నాగ చైతన్యకి నేను వేరే ఛాన్స్ ఇవ్వలేదు : సమంత 'జయదేవ్‌' చిత్రంలోని నాలుగో పాటని రిలీజ్‌ చేసిన దర్శకుడు జయంత్‌ సి. పరాన్జీ నాకు విపరీతమైన మొహమాటం, సిగ్గు పది మంది ముందు మాట్లాడటానికి కూడా చాలా భయం : ప్రభాస్

మార్చ్ 3 న తెలుగు లో కమెండో 2 విడుదల


విధ్యుత్ జాంవాల్ హీరో గా నటించిన ఆక్షన్ చిత్రం "కమెండో : వన్ మాన్ ఆర్మీ" ఎంతటి ఘానా విజయాన్ని అందుకుందో తెలిసిన విషయమే. ఈ చిత్రానికి ఇప్పుడు ఒక సీక్వెల్ వస్తోంది. ఈ చిత్రానికి "కమెండో 2" అనే పేరు ని ఖరారు చేసారు.  బ్లాక్ మనీ నేపధ్యం లో సాగే ఈ భారీ యాక్షన్ చిత్రానికి దేవేన్ భోజాని దర్శకత్వం వహించారు. 

ఈ చిత్రాన్ని మార్చ్ 3 న విడుదల చేయనున్నట్లు  నిర్మాత విపుల్ షా తెలిపారు. "కమెండో 2 చిత్రాన్ని హిందీ తో పటు తెలుగు లో కూడా భారీ స్థాయి లో విడుదల చేస్తున్నాము. ఈ చిత్రం లో ని యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. తెలుగు లో మంచి పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న ఆదా శర్మ ఈ చిత్రం లో హీరోయిన్ గా నటిస్తోంది", అని విపుల్ షా తెలిపారు. 
రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, జయంతిలాల్ గాడా మరియు సన్ షైన్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నాయి.