Climax Will Gonna Highlight For Gentleman


Climax is the soul for any movie. Sometimes movie success totally depends on climax. Because of this directors will work hard for the climax. That range of climax we can see in Gentleman movie. Nani as hero Indraganti mohana Krishna directional Gentleman movie is releasing onjune 17th.
Nani will be seen as negative role in this film.Surabhi,Nivedha,Thomos are acting as heroines. Lets wait and see if Nani gets Patrick with this movie or not.
జెంటిల్ మ‌న్ కి క్లైమాక్సే హైలైట్
దాదాపు ప్ర‌తి సినిమాకు క్లైమాక్సే ప్రాణం. క్లైమాక్స్స్ పైనే సినిమా స‌క్సెస్ ఆధార‌ప‌డి ఉంటుంది. అందుకోస‌మే డైర‌క్ట‌ర్స్ క్లైమాక్స్ విష‌యంలో ఎంతో క‌స‌ర‌త్తులు చేస్తుంటారు. అలాంటి క్లైమాక్సే జెంటిల్ మన్ సినిమాలో హైలైట్ గా నిల‌వ‌నుంద‌ట‌. నాని హీరోగా, ఇంద్ర‌గంటి మోహ‌నకృష్ణ ద‌ర్శ‌కత్వంలో రూపొందిన ఈ సినిమా జూన్ 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.
నాని నెగిటివ్ రోల్ క‌నిపించ‌నున్న ఈ సినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కు నాని నెగిటివ్ రోల్ యే స్పెషల్ అట్రాక్ష‌న్ అనుకుంటుంటే, క్లైమాక్స్ కూడా థ్రిల్ క‌లిగించేలా ఉండ‌నుంద‌ట‌. సుర‌భి, నివేదా థామ‌స్ హీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ సినిమాతో నాని హ్యాట్రిక్ హిట్ కొడ‌తాడేమో చూడాలంటే 17 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.