Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

Chuttalabbayi In Post Production Works


Lovely Rock Star Aadi is coming with another Family entertainer this time.. From last few films Aadi is waiting for success in TFI zone.This time he is coming in front of audience with full preparation. Chuttalabbai is the new film of Aadi which completed it's shooting & in Dubbing phase. Directed by Venkat Talari ,on the banners of "Sri Aishwarya LAkshmi Movies "&"S.R.T.Movie House ". Taman is giving music to this film. >| " we have done with shooting of climax & is in Dubbing process.Music director Taman is in US,when he is back to India we will anounce Audio Release as well".. - Producers |< >| " Chuttalabbai is a complete Family entertainer ,For sure Aadi will get success turn with this film "..  -Director |< >>Cinematography : S.Arun Kumar >>Art : Nagendra >>Editing :S.R.Shekar >>Dialogues : Bhavani PRasad >>Stills : GunaSekhar In Chuttalabbai Heroine Namita Pramod is sharing screen with Aadi. Other co-actors Brahmanandam,posani krishna murali,Prudhvi,raghubabu,krishna bhagavan ,abhimanyu singh,jeeva,surekha vani,shakalaka shankar,chammak chandra,racha ravi,giridhar,anita nadh,.and other famous actors are playing major role in Aadi's Chuttalabbai... లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది హీరోగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్‌, ఎస్‌.ఆర్‌.టి. మూవీ హౌస్‌ పతాకాలపై వీరభద్రమ్‌ దర్శకత్వంలో వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'చుట్టాలబ్బాయి'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో భాగంగా డబ్బింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా నిర్మాతలు వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి మాట్లాడుతూ - ''ఇటీవల చిత్రీకరించిన క్లైమాక్స్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం డబ్బింగ్‌ వర్క్‌ జరుగుతోంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ ప్రస్తుతం యు.ఎస్‌.లో వున్నారు. ఆయన రాగానే ఆడియో రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు. దర్శకుడు వీరభద్రమ్‌ మాట్లాడుతూ - ''ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఆదికి మరో మంచి సినిమా అవుతుంది. ఈ చిత్రం కోసం థమన్‌ చాలా ఎక్స్‌ట్రార్డినరీ ట్యూన్స్‌ ఇచ్చారు. ఈ సినిమా నాకు, ఆదికి మంచి సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది'' అన్నారు. లవ్‌లీ రాక్‌స్టార్‌ ఆది, నమిత ప్రమోద్‌, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, పృథ్వి, రఘుబాబు, కృష్ణభగవాన్‌, అభిమన్యు సింగ్‌, జీవా, సురేఖావాణి, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, రచ్చ రవి, గిరిధర్‌, అనితనాథ్‌ దితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.ఎస్‌.థమన్‌, సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌, ఆర్ట్‌: నాగేంద్ర, ఎడిటింగ్‌: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, మాటలు: భవాని ప్రసాద్‌, స్టిల్స్‌: గుణకర్‌, నిర్మాతలు: వెంకట్‌ తలారి, రాము తాళ్ళూరి, కథ,స్క్రీన్‌ప్లే,దర్శకత్వం: వీరభద్రమ్‌.