Latest News

వీ.ఐ.పీ2 కోసం నాకు అబద్దం చెప్పారు: కాజోల్ `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్` పైర‌సీపై సైబ‌ర్ పోలీసుల‌కు పిర్యాదు చేసిన దిల్‌రాజు 28% Gst పై ధ్వ‌జ‌మెత్తిన టీ-ఫిలించాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌డు ఆర్.కె గౌడ్!! ఈనెల 30న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న `క‌దిలే బొమ్మ‌ల క‌థ‌` మహేష్ బాబు సినిమా షూటింగ్ లో ధోని హీరోయిన్ ఈనెల 30న అనుష్క ప్రధాన పాత్రగా వస్తున్న 'భాగమతి' ఫస్ట్ లుక్ విడుదల యాక్షన్ కింగ్ అర్జున్ ‘‘కురుక్షేత్రం’’ మూవీ టీజర్ కు రెస్పాన్స్ అదుర్స్ ఆగష్టులో విడుదల కానున్న రాజు గారి గది2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 1న సాయి ధరమ్ తేజ్ జవాన్ విడుద‌ల త‌మ్ముడు చ‌నిపోయినా, షూటింగ్ కు వెళ్లాడు..

Chuttalabbayi In Next Month?


AADI as CHUTTALABBAI

Hero Aadi is all set to prove his talent in TFI. Chuttalabbai is the new movie of Aadi which is going to reease this season,This film is Directed by Veerabhadram . Namitha Pramod is sharing the screen with Aadi in Chuttalabbai.. Chuttalabbai is a family entertainer, the team is done with shooting & are finishing dubbing part. Though Aadi did plenty of projects ,he couldn't get success at box office. Now he is coming with Chuttalabbai with full preperation to get in to Box office battle... This film is not only important to Aadi ,but also to Director Veerabhadram. Other details of the film will be released soon by the team members. Let's wait & watch how Chuttalabbai will entertain Tollywood ....!
'చుట్టాల‌బ్బాయి' వ‌స్తున్నాడు..
 
ఆది క‌థానాయ‌కుడిగా, వీర‌భ‌ద్రం ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం చుట్టాల‌బ్బాయి. ఆది స‌ర‌స‌న న‌మితా ప్ర‌మోద్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం డ‌బ్బింగ్ జ‌రుపుకుంటుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే నెల‌లో విడుద‌ల చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు మేక‌ర్స్. గ‌త కొంత కాలంగా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయిన ఆది స‌రైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అటు హీరోగా ఆదికి, ఇటు ద‌ర్శ‌కుడిగా వీర‌భద్ర‌మ్ కు ఈ సినిమా స‌క్సెస్ చాలా ఇంపార్టెంట్. అందుకోస‌మే ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కోసం ఆయ‌న ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నాడు.వీరిద్ద‌రికీ చుట్టాల‌బ్బాయి ఎంత‌వ‌ర‌కు క‌లిసొస్తాడో చూడాలంటే వెయిట్ చేయాల్సిందే.