Chiru And DeviSri For Chiranjeevi 150th


CHIRANJEEVI'S 150th MOVIE UPDATES..

We all knew Chiranjeevi's 150th film started recently by traditional pooja ceremony. There are so many rumors about this film in the industry. Direction , Heroine , Story , Music ..slowly updates are revealing from the crew.. Chiru gave complete choice to director about heroine & he concentrated on Music... For his special movie Chiru chose Rockstar DSP as music director..! They started their first day of music discussion yesterday & posted a Photo on twitter ... Chiru looks so simple in the photograph were, DSP changed his style with little beard than clean shave.. Fans of chiranjeevi are eagerly waiting to know his style in his 150th film..Let's wait & watch ...!!
ఈమ‌ధ్యే లాంఛ‌నంగా ప్రారంభ‌మైన చిరంజీవి 150వ సినిమాపై రోజుకో రూమ‌ర్ వినిపిస్తుంది. దీనికి కార‌ణం క‌థ‌పై వివాద‌మే. కానీ దాన్ని అస‌లు లెక్క‌చేయ‌కుండా చిరంజీవి త‌న 150వ సినిమా ప‌నుల్ని మొద‌లెట్టేశాడు.హీరోయిన్ ని మీరు సెల‌క్ట్ చేసుకోండి అని డైర‌క్ట‌ర్ కి చెప్పి.. సంగీతంపై ఫోక‌స్ పెట్టాడు చిరంజీవి.దీనికి సంబంధించిన డిస్క‌షన్స్ శుక్ర‌వార‌మే స్టార్ అయ్యాయ‌ట‌. దేవీశ్రీ, చిరు ఇద్ద‌రూ మ్యూజిక్ గురించి చ‌ర్చించుకున్నామ‌ని ఫ‌స్ట్ డే అంటూ సెల్ఫీ తీసుకుని ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు దేవిశ్రీ.
ఎప్పుడూ క్లీన్ షేవ్ తో క‌నిపించే దేవీశ్రీ ఇప్పుడు గెడ్డం మీసాలు పెంచి కొత్త లుక్స్ తో మెరిపించాడు. కానీ చిరంజీవి లుక్ మాత్రం మామూలుగానే ఉంది.మ‌ధ్య‌లో మీసం పెంచిన‌ట్టే పెంచి మ‌ళ్లీ మామూలు లుక్  లోకి వ‌చ్చేశాడు. చిరంజీవి 150వ సినిమాలో ఏ లుక్ తో క‌నిపించ‌బోతున్నాడ‌న్న విష‌యం ఇప్ప‌టికీ మిస్ట‌రీ గానే ఉంది.