Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Catherine Special Role In Chiru 150th


CATHERINE...is well know for her role name MLA in TFI . This South beauty got commercial success with Sarainodu movie & waiting for one more hit chance in Telugu. Her wait got a good opportunity to show her talent to Telugu people. Yes, Catherine got a chance to work in Mega Star Chiru's 150th movie. Recently , Chiru's 150th movie is started with traditional pooja ceremony & on rails for shooting. Catherine grabbed the chance of doing Item Song & she will be having a guest appearance in the film. From the beginning of the story team members were planning this song with Regina ,but some how Catherine got this chance. Chiru's 150th movie isunder Konidela Banner & this is the remake of Tamil movie KATHI & are planning to title this movie in telugu as KATHILANTODU..   సరైనోడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో చక్కటి నటనను ప్రదర్శించిన కేథ‌రిన్ క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ ను సొంతం చేసుకుంది. కొంతకాలంగా తెలుగు మూవీస్ పై స్పెషల్ ఫోక‌స్ పెట్టిన ఈ భామ మ‌రో పెద్ద అవ‌కాశాన్ని చేజిక్కించుకుంది. చిరంజీవి 150వ చిత్రంలో కేథరిన్ ప్రత్యేక గీతంలో నటించనున్నట్లు తెలిసింది. తమిళ చిత్రం కత్తికి రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాలో ప్రత్యేక గీతంతో పాటు అతిథి పాత్రలో కేథరిన్ నటించనున్నట్లు తెలిసింది. మొద‌ట్లో ఈ ఐటెమ్ సాంగ్ కోసం రెజీనాను సంప్ర‌దించిన‌ప్ప‌టికీ.. చివ‌రికి ఆ స్థానంలో కేథ‌రిన్ నే ఎంపిక చేసింది యూనిట్. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ ప‌తాకంపై లైకా ప్రొడ‌క్ష‌న్ తో క‌లిసి రామ్ చ‌ర‌ణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి క‌త్తిలాంటోడు అనే పేరును ప‌రిశీలిస్తున్నారు.