Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

Catherine Movie Offers


Catherine's Loss of offers in Telugu

  CATHERINE ....                                                                                                                                                                                               Well know for her glamour,acting & good looks in industry all around south . Now she is facing difficulty to have good offers in Telugu industry.She couldn't frame her fame in TFI.. Catherine is offered a high role called "MLA" in resent commercial hit film " SARAINODU " by director Boyapati Sreenu. Rumors are highly flying around Telugu Industry that Bunny is not much impressed with her & Boyapati insisted catherine to do MLA role. There are high sky expectations with sarainodu success to catherine..Doubtful part is that will she get offers now on in Telugu..? What might be the reason for loss of offers in TFI...??? Let's get in detail.. Catherine have many offers in Tamil.But she couldn't make her grade in telugu. The reason is that she is too concerned about her co-star's , technicians & synopsis. When team approach her ,she straight away don't accept the offer & after long research about entire unit ,she will be accepting the role. Comparing with other star heroine's they accept the role in 15-20 mins after listening to story & remuneration. Due to this behavior of catherine director's & other unit members are hesitating to do work with her. However a person who born n brought up in Dubai with  international standards will try to have organized behavior.                                                                      Let's hope she will knot  her career in Telugu.   గ్లామ‌ర్, యాక్టింగ్లు, గుడ్ లుక్స్ అన్నీ ఉన్నా కూడా.. ఎందుకో క్యాథరీన్ అంటే చాలు మనోళ్ళు పక్క‌న పెట్టేస్తున్నారు. హీరోల దగ్గ‌ర నుంచి డైర‌క్ట‌ర్ల వ‌ర‌కు ఆమెకు అవ‌కాశాలు ఎవ్వ‌రూ ఆమెకు అవ‌కాశాలు ఇవ్వ‌డం లేదు. బన్నీకి అంతగా కిక్ రాకపోయినా కూడా.. బోయ‌పాటి ప‌ట్టుబ‌ట్టి దగ్గరుండి మ‌రీ ఆమెతో ఎమ్మెల్యే వేషం వేయించి.. సరైనోడు సినిమాలో ఆమెకు బోలెడన్ని సీన్లు, రెండు పాటలు.. అబ్బో అదిరిపోయాయ్. ఇంతకీ ఈ సక్సెస్ తో అయినా క్యాథ‌రీన్ కు అవ‌కాశాలొస్తాయంటారా.. ఇన్ని టాలెంట్స్ పెట్టుకుని అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి రీజ‌న్ ఏమ‌యుంటుంది..? నిజానికి క్యాథరీన్ కు తమిళంలో చేతి నిండా సినిమాలున్నా, తెలుగులో మాత్రం త‌గిన అవ‌కాశాలు రావ‌డం లేద‌నే చెప్పాలి. దీనికి రీజ‌న్ ఏంట‌యా అంటే.. ఆమెను ఎప్రోచ్ అవ్వగానే సినిమా ఒప్పుకోదట. ఇంగ్లీషులో టోటల్ సినాప్సిస్ పంపాలి. అది చదివి, ఓకె అన్నాక.. రెస్టాఫ్ కో స్టార్స్ అండ్ టెక్నీషియన్స్ గురించి చెప్పాలి. ఆమె రీసెర్చ్ చేసుకుని కన్విన్స్ అయితే అప్పుడు ఎస్ చెబుతుంద‌ట‌. అదే వేరే హీరోయిన్లయితే 15 నిమిషాల కథ చెప్పి.. పారితోషకం ఎంతో మాట్లాడితే ఒప్పేసుకుంటున్నారట. ఈ ప్రీ ప్రాసెస్ తట్టుకోలేకనే మనోళ్ళు క్యాథరీన్ ను కాస్త సైడ్ చేస్తున్నారు అనేది ఇన్ సైడ్ టాక్. ఎంతైనా దుబాయ్ లో పుట్టి పెరిగి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో చదువుకున్న అమ్మాయి క‌దా.. ఆమాత్రం ఆర్గనైజ్డ్ బిహేవియర్ ఉంటుందిలే.