న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం!


దలవాయ్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాజ్ దలవాయ్ నిర్మాతగా ఒక చిత్రం రూపొందనుంది. 

ఈ చిత్రం ద్వారా బాబా దర్శకుడిగా పరిచయం కానున్నారు.

ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రానికి నటీ-నటులను ఎంపిక చేయడం కోసం దర్శక-నిర్మాతలు " కాస్టింగ్ కాల్ " ని అనౌన్స్ చేశారు.

ఆసక్తి కలిగిన " 20-40 సంవత్సరాల వయసు గల అబ్బాయిలు , 20-28 సంవత్సరాల వయసు గల అమ్మాయిలు తమ వివరాలను , ఫోటోలను babaup1@gmail.com కి పంపించగలరు. వివరాలను పంపవలసిన చివరి తేదీ జనవరి 14 2018.