Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Brahmotsavam gets Clean 'U'


                                                          Brahmotsavam Completes Censor All set for a Grand Worldwide release on the 20th. PVP Cinema’s Brahmotsavam has completed the censor formalities today. The censor board has issued a clean U certificate with no cuts. After the stupendous success of his Blockbuster Srimanthudu, Super Star Mahesh Babu portrays a character that tugs at the heart and takes the audience on a nostalgic trip of family bonding. Samantha, Kajal and Pranitha are the three heroines for Mahesh. Directed by Sreekanth Addala, Brahmotsavam is an emotional journey exploring the delicate family relationships and traditional values. It is a story depicting the relationship between a father and his son as well as members of the extended family. Setting aside all doubts and rumours about the movie making it on time, PVP Cinema has completed the censor process and ensured that there is sufficient time to plan a global release on the 20th of May. Overseas content is being dispatched. Brahmotsavam has generated massive craze within the industry as well as the general public due to its colourful and pleasing trailers and songs. With the global fan following for Mahesh Babu at an all time high, Brahmotsavam is releasing on a massive scale in AP, Telangana, Tamil Nadu, Orissa, Karnataka, North India, USA, Gulf, Malaysia, Singapore, UK, Europe, Australia and New Zealand on 20/05/2016 Apart from Mahesh Babu, Samantha, Kajal and Pranitha in the lead roles, Brahmotsavam has Sathyaraj, Revathy, Jayasudha, Naresh, Tulasi, Nasser, Sayaji Shinde, Rao Ramesh, Subhalekha Sudhakar, Krishna Bhagawan, Vennela Kishore and others in supporting roles. Brahmotsavam's Music is by Mickey J Meyer and Rathnavelu is the DOP.
  సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా పివిపి సినిమా, ఎం.బి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మించిన యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' సర్టిఫికెట్‌ పొందింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ - ''మా బేనర్‌లో వస్తోన్న మరో ప్రెస్టీజియస్‌ మూవీ 'బ్రహ్మోత్సవం'. ఈ చిత్రం సెన్సార్‌ పూర్తి చేసుకొని క్లీన్‌ 'యు' పొందింది. ఒక అధ్బుతమైన చిత్రాన్ని తీసారని సెన్సార్ సభ్యులు అభినందించారు. ప్రపంచ వ్యాప్తంగా మే 20న ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఇటీవల విడుదలైన ఆడియోకి అన్ని చోట్ల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీంతో సినిమాపై వున్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ప్రేక్షకులు, అభిమానుల ఎక్స్‌పెక్టేషన్స్‌ని మా 'బ్రహ్మోత్సవం' డెఫినెట్‌గా రీచ్‌ అవుతుంది'' అన్నారు. సూపర్‌స్టార్‌ మహేష్‌ సరసన సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్‌, జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ళ భరణి, శుభలేఖ సుధాకర్‌, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్‌, రజిత, కాదంబరి కిరణ్‌, చాందిని చౌదరి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె. మేయర్‌, డాన్స్‌: రాజుసుందరం, ప్రొడక్షన్‌ డిజైనర్‌: తోట తరణి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సందీప్‌ గుణ్ణం, నిర్మాతలు: పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీకాంత్‌ అడ్డాల.