Bollywood Hero As Villian In Mahesh Movie?


There is a news in tollywood that Akshay Kumar is acting as villain in Mahesh babu next film.we all know that Mahesh babu is doing a movie with the director Murgadoss, unit is planning to release this movie in telugu Tamil and Hindi simultaneously.
To get huge craze for this movie in Hindi unit approached Bollywood actor Akshay Kumar to act as villan. Akshay and murgadoss are close friends so this combination may set for this film. Already we know that Akshay Kumar is acting as villan in Robo sequel.
 
మ‌హేష్ నెక్స్ట్స్ సినిమాలో విల‌న్ గా బాలీవుడ్ హీరో?
 
మ‌హేష్ బాబు కి  బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ విల‌న్ గా మార‌నున్నాడా.. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అవున‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మ‌హేష్ బాబు త‌న త‌దుపరి సినిమా డైర‌క్ట‌ర్ మురుగుదాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఒకే సారి భారీగా నిర్మించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
హిందీలో ఈ సినిమాకు మ‌రింత క్రేజ్ రావ‌డానికి ఈ సినిమాలో విల‌న్ రోల్ కి బాలీవుడ్ న‌టుడు అక్ష‌య్ కుమార్ ను సంప్ర‌దించిన‌ట్లు తాజా స‌మాచారం. అక్ష‌య్ తో మురుగుదాస్ కు మంచి అనుబంధం ఉండటంతో ఆయ‌న ఒప్పుకునే అవ‌కాశాలున్నాయంటున్నారు. ఇప్ప‌టికే అక్ష‌య్ కుమార్ రోబో సీక్వెల్ లో విల‌న్  గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.