Bhagamathi in Two Languages


Anushka as a lead role she is acting in a movie called Bhagamathi.this is a thriller story said by Anushka.Once she completed the shooting for Bahubali she starts this movie. Producers are planing for bilingual release because sweety has fame in both Tamil and Telugu industries.This movie contains Arundathi range graphics. Lets wait and see the movie also reaches its mark or not.
ద్విభాషా చిత్రంగా తెర‌కెక్క‌నున్న 'భాగ‌మతి'
అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న సినిమా భాగ‌మ‌తి. మొద‌ట్లో ఈ సినిమా చారిత్ర‌క నేప‌థ్యం క‌లిగిన సినిమా అని అనుకున్న‌ప్ప‌టికీ, ఇది ఒక థ్రిల్ల‌ర్ అని స్వ‌యంగా అనుష్కే చెప్పింది. బాహుబ‌లి షూటింగ్ త‌ర్వాత ఈ సినిమా షూటింగ్ లో లో పాల్గొన‌నుంది అనుష్క‌. ఈసినిమాను తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఒకేసారి తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్నార‌ట‌. స్వీటీకి తెలుగులోనే కాదు త‌మిళంలోనూ భారీ క్రేజ్ ఉంది. దీంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. అరుంధ‌తి స్థాయిలోనే ఈ సినిమాలోనూ భారీగానే గ్రాఫిక్స్ ఉంటుంద‌ట‌. మ‌రి సినిమా ఆ రేంజ్ లో సంచ‌ల‌నం సృష్టిస్తుందో లేదో చూడాలి.