Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Bahubali2 Climax With High Budget


క్లైమాక్స్ కే 30కోట్లా...?
 
కేవ‌లం టాలీవుడ్ ని మాత్ర‌మే కాదు, ప్ర‌పంచంలోని అంద‌రినీ త‌న వైపుకు తిప్పుకున్న చిత్రంగా బాహుబ‌లి2 తెర‌కెక్కుతుంది. రాజ‌మౌళి రూపొందించిన బాహుబ‌లి అనూహ్య‌మైన విజ‌యాన్ని సాధించ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి దీని సీక్వెల్ అయిన బాహుబ‌లి2 మీద ప‌డింది. దీనికితోడు భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తుండ‌టంతో ఎంతో ఆస‌క్తి క‌లిగిస్తుంది.
అంతేకాదు ఈ సినిమా క్లైమాక్స్ దృశ్యాల చిత్రీకర‌ణ‌కు 30కోట్లు వెచ్చిస్తున్నార‌ట‌. సోమ‌వారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో సుమారు 70రోజుల పాటు ఈ చిత్రీక‌ర‌ణ భారీ ఎత్తున జ‌రుగుతుంది. అప్ప‌ట్లో బాహుబ‌లి క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ‌కు 10 కోట్లు పెడితేనే అదొక సెన్సేష‌న్ అయింది. అలాంటిది ఇప్పుడు భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిస్తుండ‌టంతో ఎంతో ఆస‌క్తి క‌లిగిస్తుంది.