Bahubali Shooting Restart From June 1st


Bahubali- The Begining , which rewrites the records of Indian film industry have a sequel Bahubali - The conclusion. This sequel shooting took halt due to high temperatures in summer. Director S.S.Rajamouli gave one month break to the team which is about to finish. From June 1st Bahubali-2 will be scheduled with lengthy & important scenes of part2. Rajamouli & team are planning to finsh the shooting by this year ending approximately November & are planning to release it by next year April-2017. We have to wait & watch , how Bahubali-2 will break box office records of Bahubali-1.   బాహుబ‌లి అందించిన అఖండ విజ‌యంతో బాహుబలి-2 రూపొందుతుంది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్య‌మైన స‌న్నివేశాల‌ను ఆ మ‌ధ్య చిత్రీక‌రించారు. కానీ ఎండ‌ల తీవ్ర‌త ఎక్కువగా ఉండ‌టంతో రాజ‌మౌళి త‌న టీమ్ కు ఒక నెల రోజుల పాటు సెల‌వు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అలా నెల రోజులు పూర్తిచేసుకున్న టీమ్.. జూన్ ఒక‌టవ తేదీ నుంచి తిరిగి రంగంలోకి దిగుతున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ లో భారీ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌ను ప్లాన్ చేసిన‌ట్లుగా చెప్తున్నారు. న‌వంబ‌ర్ లోగా షూటింగ్ కంప్లీట్ చేసి, వ‌చ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సినిమాను తీసుకురావాల‌నే ఆలోచన‌లో రాజ‌మౌళి ఉన్నాడు. చూద్దాం బాహుబ‌లి-2 మరెన్ని విజ‌యాల‌ను త‌న ఖాతాలోకి వేసుకుంటుందో..