Latest News

Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన అక్టోబ‌ర్ 27న `కాళ‌రాత్రి` షూటింగ్ ప్రారంభం "సువర్ణ సుందరి" గా మారిన జయప్రద

Babu Coming With Teaser


VENKY as BABU BANGARAM
Babu Bangaram ...Venky's upcoming film ,succesful Director maruthi is directing Venky's 74th movie. Recently,first look of poster is released by the team & got good appreciations from critics as well. Babu bangaram unit is planning to launch Teaser On June 2nd & Yet official announcement is about to declare by the team. Almost shooting part is done & are planning to release Audio on June6th and release will be on July1st. After Bhale Bhale Magadivoi movie ,Maruthi signed Babu Bangaram project. There are huge expectations on Maruthi's film in market. south beauty Nayana Tara is sharig screen with Venky in Babu Bangaram. There are so many hit movies of this onscreen couple,so let's wait & watch for Babu Bangaram to come on screen.
టీజ‌ర్ తో రానున్న బాబు..
బాబు బంగారం.. ఫ‌స్ట్ లుక్ తోనే మంచి మార్కులు కొట్టేసింది. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేశ్ హీరోగా తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్ కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే జూన్ 2వ తేదీన మొద‌టి టీజ‌ర్ ను రిలీజ్ చేయ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు స‌న్నాహాలు చేస్తున్నార‌నే వార్త వినిపిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా చేయ‌నున్నార‌ని స‌మాచారం.
ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆడియోను జూన్ 6న విడుద‌ల చేసి, సినిమాను జులై 1న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తుంది.  భ‌లే భ‌లే మగాడివోయ్ సినిమా త‌ర్వాత మారుతి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. అంతేకాదు వెంకటేశ్ స‌ర‌స‌న న‌య‌న‌తార ఈ సినిమాలో న‌టించ‌నుండ‌టం, వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ హిట్స్ అవడంతో ఈ సినిమాపై అందరి ఆస‌క్తి నెల‌కొంది.