Avika Gor At Cannes Festival


Avika Gor at Cannes Film Festival..

Balika vadhu in Hindi & chinnari pelli kuthuru serial , Uyyala Jampala , Cinema Chupista Mama movies in Telugu are Avika's projects. She is well known for her serial role Anandi in both Telugu & Hindi.. Avika attended Cannes film Festival... Yes , So many Bollywood Heroines appeared at Cannes ,but this is the first time one TV actress got chance to walk on Red Carpet of Cannes. Avika wore a foll length one sided ball gown with minimal jewelry turned many heads at the ongoing Cannes Film Festival. Accompanied by TV star Manish Raisinghani, they walked the red carpet on Friday (May 20) to watch the trailer of a French film named “Juste La Fin Du Monde” (“It’s only the end of the world), directed by Xavier Dolan. Manish looked dapper in a black tuxedo with red bow tie. Avika is busy with her Tamil & Kannada movies..It's a great honor to TV world that Avika represented every one from Small Screen too...!
కేన్స్ ఫెస్టివ‌ల్ లో అవికాగోర్
  చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ తో ఇంటింటికీ ప‌రిచ‌య‌మై పోయ‌న అవికా, తెలుగమ్మాయి కాక‌పోయినా తెలుగు ప్రేక్ష‌కుల‌తో ప‌క్కింట‌మ్మాయి అనిపించుకుంది. చిన్నారి పెళ్లికూతురు సీరియ‌ల్ తో ఉయ్యాలా జంపాలా సినిమాలో అవ‌కాశం పొందిన ఈ భామ‌.. సినిమా స‌క్సెస్ కావ‌డంతో వ‌రుస‌గా కుర్ర హీరోల‌తో సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ప్ర‌స్తుతం త‌మిళ్, క‌న్న‌డ భాష‌ల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ తెలుగులో వ‌చ్చిన అవ‌కాశాల కంటే అవి త‌క్కువే. కొంచెం బొద్దుగా ఉండే లుక్ నుంచి క్యూట్ గాళ్ ఇమేజ్ వైపు ట‌ర్న్ అవుతున్న అవికా, దానికి త‌గ్గ‌ట్టుగానే ప‌ర్స‌నాలిటీలో కూడా ఛేంజ్ చూపిస్తోంది. లంగాఓణీ నుంచి క్లీవేజ్ చూపించే గ్లామ‌ర్ గెట‌ప్పుల వ‌ర‌కు అన్నీ ట్రై చేస్తున్న అవిక.. ప్ర‌స్తుతం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్ లో సంద‌డి చేసింది. టీవీ యాక్టర్ మనీష్ రైజింగానీతో కలిసి రెడ్ కార్పెట్ పై నడిచిన అవిక.. 'జస్టే లా ఫిన్ డు' అనే ఓ ఫ్రెంచ్ ట్రైలర్ ను చూసేందుకు హాజరైంది. బ్లూ కలర్ డ్రెస్ లో వన్ సైడ్ స్లీవ్ తో అదరగొట్టేసింది అవిక. కేన్స్ లో ఇప్పటివరకూ బాలీవుడ్ తారలు రెడ్ కార్పెట్ పై సందడి చేయడం చాలాసార్లే చూశాం కానీ, ఇలా ఓ తెలుగు హీరోయిన్ ఇంత సందడి చేయడం విశేషమే.