Arjun To Direct his Daughter


Action King....This title is dedicated to one & only ARJUN... All over south film industry , Arjun is the hero who grabbed this title till today. Arjun is the top star hero from his time ... Not just hero Arjun Proved himself as a successful director as well. It's natural that star hero kids become hero & heroine.. Now Arjun's daughter Aishwarya in that star kids race.. There are so many hero's & heroines who approached star director's & producer's to sign up their kids debut films. But ,Our Action king following new trend. Yes, Arjun is Directing & Producing his daughter Aishwarya's debut film " Kadalin Ponn Vidhiyil " ,This film is complete Youth ful love story . In this film Aishwarya is sharing screen with hero Chandan . Recently this film shooting is started with traditional pooja ceremony . Arjun is very confident about this film & Film Jalsa Wishes all the luck to entire team..  

తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో కూతురు
అల‌నాటి అగ్రహీరోల కూతుర్లు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెడుతున్నారు. కొంత‌మంది ఆల్రెడీ స‌క్సెస్ ల‌ను అందుకుంటుంటే, మ‌రికొంద‌రు ఇంకా త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకునే ద‌శ‌లోనే ఉన్నారు. అలాంటి జాబితాలోకి ఇప్పుడొక స్టార్ హీరో కూతురు కూడా ఎంట‌రైంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో యాక్ష‌న్ కింగ్ గా ఒక వెలుగు వెలిగిన అర్జున్ మంచి న‌టుడిగానే కాదు ద‌ర్శ‌కుడిగానూ త‌న మార్క్ చూపించ‌డంలో స‌క్సెస్ అయ్యారు.
అలాంటి అర్జున్ హీరోయిన్ గా మారాలనుకున్న త‌న కూతురు ఐశ్వ‌ర్య ను ప్రోత్సహించారు. అంతేకాదు ఆమె కెరీర్ స్పీడ్ అందుకునేలా చేయడానికి స్వ‌యంగా అర్జున్ తానే ద‌ర్శ‌క‌నిర్మాత‌గా రంగంలోకి దిగారు. 'కాదలిన్ పొన్ వీథియిల్' అనే క‌థాంశాన్ని చంద‌న్, ఐశ్వ‌ర్య జంట‌గా తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే పూజా కార్య‌క్రమాలు జ‌రుపుకున్న ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌కంతో ఉన్నాడు యాక్షన్ కింగ్.