Anupama Parameswaran Dubbing For Herself


                               Anupama Parameswaran Dubbing For Herself
The famous dialogue from A Aa   trailer "Ravanasuridi valla avida kuda valla ayana ni pawan kalyan aney anukuntundi".This dialogue was said by heroine anupama  parameshwaran. You will get shocked if you know who said dubbing for this gorgeous malyali beauty. She is non other than anupama herself dubbed in the movie. Till now except Nithya Menon no other malyali didn't dub her own voice. Now Anupama joins the list. Let's wait and see how far she attracts Telugu audience with her performance and dubbing.
 
                నిత్య మీన‌న్ త‌ర్వాత అనుప‌మ‌నే
''రావాణాసురుడి వాళ్ల ఆవిడ‌ కూడా.. వాళ్ళాయన్ను పవన్ కళ్యాణ్ అనే అనుకుంటుంది'' అంటూ ''అ..ఆ'' సినిమా ట్రైలర్ లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ చెబుతున్న డైలాగ్ ట్రైల‌ర్ రిలీజ్ అయిన రోజు నుండి ఫేమ‌స్ అయిపోయింది. చూడ్డానికి సూప‌ర్ గార్జియ‌స్ గా ఉన్న ఈ మ‌ల‌యాళీ బ్యూటీకి డ‌బ్బింగ్ చెప్పింది ఎవ‌రో తెలిస్తే అంద‌రూ షాక్ అవాల్సిందే.
గ‌డుచుగా ఉండే గొంతుతో జీర‌గా అనిపించే మాడ్యులేష‌న్ తో, అనుప‌మ‌నే డైర‌క్ట్ గా తెలుగులో డైర‌క్ట‌ర్ చెప్పింది చెప్పిన‌ట్లు బ‌ట్టీ ప‌ట్టి మరీ డ‌బ్బింగ్ చెప్పేసుకుంద‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కు మ‌ల‌యాళం హీరోయిన్ల‌లో నిత్య‌మీన‌న్ త‌ప్ప ఏ హీరోయిన్ త‌న డెబ్యూ సినిమా నుండే డ‌బ్బింగ్ చెప్పుకోలేదు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి అనుప‌మ కూడా జాయిన్ అయిపోయింది మ‌రి. చూద్దాం మ‌రి సినిమాలో త‌న న‌ట‌న‌తో, డ‌బ్బింగ్ తో సినిమాలో ఎంత వ‌ర‌కు ఆడియ‌న్స్ ను మెప్పిస్తుందో.