Andrea Is The Heroien Of Siddharth Next Movie


Siddharth has his separate mark in tollywood and as well as in Kollywood. He has hits in tollywood though without getting any offers now he totally concentrated in Tamil movies. Now he is preparing for trilingual movie named 'The house next door'
Vankai 18 and ETalkie entertainments jointly producing this film in the direction of Milindh rao. This movie is going to sets form august said by Siddharth himself by his Twitter. Andrea is acting as heroine in this movie which is releasing in Telugu, Tamil and Hindi because Andrea is well known in both telugu and tamil Cinema. Siddharth is hoping this movie will get him again to his success track.
ఆండ్రియాతో సిద్ధార్థ
తెలుగు, త‌మిళ భాషల్లో త‌న‌దైన గుర్తింపు తెచ్చుకున్న హీరోగా సిద్ధార్థ్ త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నాడు. త‌న ఖాతాలో హిట్స్ ఉన్న‌ప్ప‌టికీ, అవ‌కాశాలు త‌గ్గ‌డంతో, త‌మిళ సినిమాల‌పైనే ఎక్కువ దృష్టిపెట్టాడు సిద్దు. ఈ నేప‌ధ్యంలోనే ఆయ‌న 'ది హౌస్ నెక్ట్స్ డోర్' అనే త్రిభాషా చిత్రం చేయ‌డానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
వ‌యాకామ్ 18 మ‌రియు ఈటాకీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మిలింద్ రావ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆగ‌స్టులో సెట్స్ పైకి తీసుకెళ్ల‌నున్న‌ట్లు సిద్ధార్థ్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ గా ఆండ్రియా ను ఎంపిక చేశారు. ఎలాగూ తెలుగు, తమిళంలోనూ ఆండ్రియాకు మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాతో మ‌ళ్లీ సిద్ధార్థ్ తిరిగి ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. మ‌రి ఈ సినిమా అయినా సిద్దూ ఆశ‌ల‌ను నెర‌వేరుస్తుందో లేదో చూడాలి.