మేయర్ బొంతు రామ్మోహన్ చేతుల మీదుగా ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ మూవీ పోస్టర్ లాంచ్.


         రాధా మీడియా బ్యానర్ పై శ్రీమతి స్వప్న కొమండూరి సమర్పించు  టు ‘‘అమీర్ పేట్ టు అమెరికా’’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ ని నగర ప్రధమ పౌరుడు ,హైదరాబాద్ మేయర్ శ్రీ బొంతు రామ్మోహన్డిప్యూటి మేయర్ శ్రీ బాబా ఫసివుద్దీన్ కలిసి శుక్రవారం రిలీజ్ చేసారుచిత్రానికి కర్తకర్మక్రియ గా వున్న రామ్ మోహన్ కొమండూరి ‘‘ టు ’’ చిత్రానికి సంబంధించిన పోస్టర్ని వినూత్నంగా డిజైన్ చేసారుతెలంగాణాకి రారాజు సి.ఎంకెసిఆర్ ఐతే అమెరికా కి రారాజు డోనాల్డ్ ట్రంప్ఇటు తెలంగాణా నుండి అమెరికా కి ఎగురుతున్న విమానం తో కాన్సెప్ట్ ని సూటిగాచెప్తున్న కొత్త తరహా పోస్టర్ అని  పలువురు  ప్రశంసించారు.

బ్రహ్మానందం,మణిచందనసమ్మెట గాంధీరజనివేణుగోపాల్వేణుమాధవ్వారిజతేజస్పల్లవి దొరవంశీ  కోడూరిమేఘనా లోకేష్వంశీ కృష్ణసాషా  సింగ్వైవా హర్ష,ప్రధానపాత్ర లుగా,అమెరికా నుండి కొందరుఇండియా నుండి కొందరు నటించిన చిత్రం ‘‘అమీర్  పేట్ టు అమెరికా’’ఇటీవలనే చిత్రంలోని పాటను ఫ్లాష్ మాబ్ ద్వారా వినూత్నంగా విడుదల చేసారుత్వరలోచిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది


 చిత్రానికి దర్శకుడు- చల్లా భానుకిరణ్కెమెరా-అరుణ్జిఎల్ బాబుఎడిటర్ -ప్రవీణ్ పూడిసంగీతం- కార్తీక్ కొడకండ్ల.