Latest News

సెన్సార్ కి సిద్ధమైన బెస్ట్ లవర్స్ విడుదల‌కు సిద్ధ‌మ‌వుతోన్న న‌దియా `దేవి` హైత‌మ్ కాలేజ్ లో సంద‌డి చేసిన రాశీ ఖన్నా దుల్క‌ర్ స‌ల్మాన్‌, సాయిప‌ల్ల‌వి `హేయ్‌..పిల్ల‌గాడ` లోగోను విడుద‌ల చేసిన శేఖ‌ర్‌క‌మ్ముల క్రేజ్ ని వాడుకుంటున్నారు, సాయి పల్లవి సినిమాకి టైటిల్ గా 'హేయ్ పిల్లగాడా' సెప్టెంబర్‌ 8న శింబు, నయనతార 'సరసుడు' గ్రాండ్‌ రిలీజ్‌ విడుదల తేదీ ప్రకటించిన వివేకం చిత్ర యూనిట్. తెలుగులో వీఐపీ2 విడుదల తేదీ ఖరారైంది. నాని ఎంసిఎ డబ్బింగ్ మొదలు...డిసెంబ‌ర్ 21న విడుద‌ల మిస్ట‌ర్ అండ్ మిస్ ఇండియా కాంటెస్ట్ కటిన్ రైజర్ఈవెంట్ లోసందడిచేసిన యంగ్ హీరో నాగ అన్వేష్ హ్యాపీడేస్ ఫేమ్ సోనియా

Allu Arjun Next Movie Details


అల్లుఅర్జున్ తో అమీజాక్స‌న్?
 
స‌రైనోడు సినిమాతో తెలుగులోనే కాకుండా, మ‌ల‌యాళంలోనూ భారీ వ‌సూళ్లు రాబ‌డుతూ స‌మ్మ‌ర్ కింగ్ అనిపించుకున్నాడు బ‌న్నీ. అయితే ఇంత‌టి బ్లాక్ బ్ల‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత ప్రేక్ష‌కులు అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎప్పుడెప్పుడా అని ఆతృత‌తో ఎదురుచూస్తున్నారు. బ‌న్నీ త‌న త‌దుప‌రి సినిమా లింగుస్వామితో చేయ‌నున్నాడ‌ని స‌మాచారం.
ఈ నేప‌థ్యంలోనే దానికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా చివ‌రి ద‌శ‌లో ఉన్నాయ‌ని, ఈ సినిమాలో బ‌న్నీ టూ డిఫ‌రెంట్ షేడ్స్ లో క‌నిపించ‌నున్నాడ‌ని టాక్. అందులో ఒక‌టి నెగిటివ్ షేడ్ అనీ, ఆ క్యారెక్ట‌ర్ లో బ‌న్నీ లైట్ గా గ‌డ్డంతో క‌నిపిస్తాడ‌ట‌. అల్లు అర్జున్ డిఫ‌రెంట్ రోల్ ప్లే చేయ‌నున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త‌మిళ భాష‌ల్లో ఎంతో క్రేజ్ ఉన్న ఎమీ జాక్స‌న్ ని తీసుకున్న‌ట్లు చెప్పుకుంటున్నారు. అన్నీ అనుకున్న‌వి అనుకున్న‌ట్లు జ‌రిగితే ఈ సినిమాను ఆగ‌స్టు లో సెట్స్ పైకి తీసుకెళ్లాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నారు.