Allu Arjun Nagative Role In Linguswamy Film


Allu arjun is on high with his latest blockbuster Sarainod.Now he is planning for his next movie with a new experiment.Tamil top director Linguswamy recently narrated a story to allu arjun which is liked by bunny somuch and gave green signal to take movie on sets. In this film bunny is going to do dual role In Which one character has some negative shades.As an artist bunny is going to get huge credit with this movie he thinks. Presently pre production works are going on for this film.
నెగిటివ్ రోల్ లో బ‌న్నీ
ఇటీవ‌ల విడుద‌లైన స‌రైనోడు బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ్ల‌స్ట‌ర్ టాక్ తో వ‌చ్చిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త‌న త‌దుప‌రి సినిమాలో కొత్త ప్ర‌యోగానికి సిద్ధ‌మ‌వుతున్నాడు. ప్ర‌ముఖ త‌మిళ ద‌ర్శ‌కుడు లింగుస్వామి చెప్పిన స్టోరీ న‌చ్చ‌డంతో దీనిని సెట్స్ పైకి తీసుకువెళ్ల‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడు బ‌న్నీ. ఈ సినిమాలో బ‌న్నీ ద్విపాత్రాభిన‌యం చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. రెండు క్యారెక్ట‌ర్స్ పోషించ‌నున్న ఈ సినిమాలో ఒక‌టి నెగిటివ్ షేడ్స్ తో స‌రికొత్త‌గా ప్ర‌యోగం చేస్తున్నాడ‌ట‌.ఆర్టిస్ట్ గా ఈ సినిమా బ‌న్నీని మ‌రో మెట్టు పైకి ఎక్కిస్తుంద‌ని బ‌న్నీ భావిస్తున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్స్క్ జ‌రుగుతున్నాయి.