Allari Naresh To Pairing Up With Venkatesh Daughter


From past few years Naresh is doing movies very slow. The movies done by him are also failures at the box office.He is doing new stories but they are not reaching his expectations. At last now he is doing a movie with G Nageshwar Reddy named 'Ma intlo undhi dayyam nakenduku bhayam'.
Kritika jaykumar is finalised as heroine for this film who previously acted in Drushyam movie as venkatesh elder daughter. BVSN Prasad is producing this film which is going on sets very soon.
అల్ల‌రి న‌రేష్ కు జోడీగా వెంక‌టేష్ పెద్ద‌కూతురు
ఈమ‌ధ్య థియేట‌ర్ల‌లో న‌రేష్ అల్ల‌రి కాస్త త‌గ్గింద‌నే చెప్పాలి. ఆయ‌న నటించిన సినిమాలు థియేట‌ర్ల ద‌గ్గ‌ర పెద్ద‌గా సంద‌డి చేసింది లేదు. స్టోరీల విష‌యంలో కొత్త‌ద‌నానికి ప్రాధాన్య‌త ఇస్తున్నాడేమో కానీ, స్పీడు మాత్రం త‌గ్గించాడు. అలా ఆచితూచి జి. నాగేశ్వ‌ర రెడ్డి కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన ఈ సినిమాకు మా ఇంట్లో ఉంది దెయ్యం నాకెందుకు భ‌యం అనే టైటిల్ ను ఖ‌రారు చేశారు.
ఈసినిమాలో న‌రేష్ స‌ర‌స‌న హీరోయిన్ గా కొంత మందిని ప‌రిశీలించి, చివ‌రికి కృతిక జ‌య‌కుమార్ ను ఫైన‌ల్ చేశారు. దృశ్యం సినిమాలో వెంక‌టేశ్ పెద్ద కూతురిగా న‌టించిన కృతిక ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా ప‌రిచయం కానుంది. భారీ సినిమాల‌ను నిర్మించిన బీవీఎస్ ఎన్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ల‌నుంది.