Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

All INDIA FIlm employees Confederation Highlights


All INDIA FIlm employees Confederation.... highlights....

హైదరాబాద్ లో జరిగిన ఈ సమావేశం. రాజేంద్రప్రసాద్: సభకు నమస్కారం..అల్ ఇండియా మెంబెర్స్ ...సినిమా కు లాంగ్వేజ్ లేదు, షూటింగ్ కి ముందు తర్వాత కూడ వర్క్ చేసేది వర్కర్స్..25 ఇయర్స్ ముందు మేము చేసింది ఇప్పుడు హిందీ లో ట్రెండ్ అయ్యింది... మాగంటి బాబు : తెలంగాణ లో మొట్ట మొదటి సమావేశం జరగడం చాలా ఆనందం గా ఉంది. సినీ కార్మికుల విషయం లో మా ప్రభుత్వం అండగా ఉంటుంది. ఇండస్ట్రీ అభివృద్ధి లో సపోర్ట్ గా ఉంటాం.. కళ్యాణ్.c : కమిటీ లో మాట్లాడినవి నెరవేర్చాలి, సినిమా ఇండస్ట్రీ కి నిజంగా ఇండస్ట్రీ కి హోదా లేదు. ఇండియా లొనే హైదరాబాద్ చాలా పెద్ద హబ్ అవుతుంది. వర్కర్స్ కి పెన్షన్ వచ్చేలా చేయాలి.తమిళనాడు లో అజెడ్ వర్కర్స్ కి ఫైవ్ స్టార్ సౌకర్యాలు ఇప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. N. శంకర్ : హైదరాబాద్ ప్రపంచ సినిమాకి హబ్ గా మార్చే ప్లాన్ తో రమ్మని cm కెసిఆర్ గారు అన్నారు, ఆలా జరుగుతుంది అని నమ్ముతున్నాను కోడలి : నందమూరి జయంతి రోజు ఈ సమావేశం జరగడం చాలా సంతోషకరం. ఇండస్ట్రీ లో ఏ సమస్య వచ్చినా మాకు పెద్ద దిక్కు దాసరి నారాయణ రావు గారే. ఏ ప్రొడ్యూసర్ కూడా కార్మికులు కాకుండా కాపాడింది దాసరి గారే. అయన చాల పధకాలు ఏర్పాటు చేసిన దాసరి మాకు మార్గదర్శి. తలసాని : భాష లు వేరైనా కార్మికుల శ్రేయస్సు కు ఈ మీటింగ్ ఉపయోగ పడుతుంది.. అక్కినేని, దాసరి తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ లో స్థిర పడేందుకు కృషి చేసారు. చిత్రపురి కాలని శుభాపరిణామం. ఆన్ లైన్ టిక్కెట్ కోసం, సింగల్ విండో పాలసీ కోసం కృషి చేస్తున్నాం. హైదరాబాద్ లో ఉన్న షూటింగ్ ఫెసిలిటీస్ ఇండియా లో ఎక్కడా లేవు. చిత్రపురి కాలనీ లో వసతులు ఒక్కటిగా ఏర్పాటు చేస్తున్నాం. మా అసోసియేషన్ కు సహకారం అందించేందుకు ప్రభుత్వం ముందుకు వస్తుంది. వృద్ద కళాకారులు పెన్షన్ ప్రభుత్వం ఇచ్చే ఆలోచనలో ఉంది. పెన్షన్, కళ్యాణ లక్ష్మి, రేషన్ పథకాలు సినీ కార్మికుల కు అందుతాయి. చిరంజీవి : యావత్ భారతదేశం లోని కార్మిక నాయకులు ఇక్కడ సమావేశం అవడం చాలా ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమ పై కెసిఆర్ గారికి ప్రత్యేక శ్రద్ద ఉంది. ఇండస్ట్రీ సుస్థిరం కోసం ముఖ్యమంత్రి గారు సలహాలు అడిగారు. హైదరాబాద్ లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా ఇక్కడ చిత్రపురి కాలనీ ఉంది. సినిమా పరిశ్రమ మీద నాకు ఏంతో కృతఙ్నత ఉంది. అర్హత కు మించి గౌరవం ఇచ్చింది. విభేదాలు ఇక్కడ సర్వసాధారణం ... Dasari : ఇండియా లో ఎక్కడ లేని విధంగా చిత్రపురి కాలనీ నిర్మించుకున్నాం..మాటల ముఖ్యమంత్రి కాదు చేతల ముఖ్యమంత్రి మాకు ఉన్నారు. ప్రతి కార్మికుడు కు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. అదే మా విన్నపం

అన్ని క్రాఫ్ట్స్ లకు చెందిన వారికీ అతిధులు షీల్డ్స్ అందించారు.