Latest News

ఈనెల 30 న సంపూర్ణేష్ బాబు ' వైరస్' విడుదల. 'మామ్‌' సెన్సార్‌ పూర్తి - జూలై 7 విడుదల జూలై 7న డ్రీమ్‌ క్యాచర్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ 'రాక్షసి' అట్యిట్యూడ్ వ‌ల్లే గ‌బ్బ‌ర్‌సింగ్ వ‌చ్చింది. గబ్బ‌ర్‌సింగ్ వ‌ల్ల నాకు అట్యిట్యూడ్ రాలేదు : హ‌రీష్ శంక‌ర్ వంద‌కోట్లు అనేది నంబ‌ర్ కాదు. అంత మంది ప్రేక్ష‌కుల ప్రేమ : అల్లు అర్జున్ మా బ్యాన‌ర్‌లో 25వ సినిమా డీజే.. 100 కోట్లు సాధించ‌డం ఆనందంగా ఉంది - దిల్‌రాజు విజయ్‌, కీర్తి సురేష్‌ జంటగా నటించిన 'ఏజంట్‌ భైరవ' జూలై 7న విడుదల ఈరోజు నిన్నుకోరి సినిమా జ్యూక్ బాక్స్ విడుదల. జై లవ కుశ టీజర్ మరియు సినిమా విడుదల తేదీ ప్రకటించిన చిత్ర యూనిట్. గ్లామర్ తో తెలుగు సినీ పరిశ్రమకి గాలం వేసిన పూజ హెగ్డే

Akhil Tweeted About Media


AKHIL TWEETS MEDIA

  Akkineni Akhil....One of the handsome hero of akkineni family is hung up in twitter with Media this week. Akhil is busy in scheduling his second movie..mean while tattle's flooded in twitter that he signed up with 'Mithri Movies'. He claims media fretfully declared the news with out any confirmation from him.. what would be the reason behind the fence..?? Akhil's first movie took disaster turn at box office..from then on there were many criticism from fans & movie gossipers. He is rounded with many talks that 'Akhil is unable to take his movie AKHIL's flop'.Producer's are taking back step & so on.. We might expect this kind of rumors on akhil until he gets a hit from his second movie ..till then akhil will face this kind of rumors & comments. Akhil should have little patience with media then firing on ... 'Vamsi Paidipalli ' is about to give a story for Akhil's second movie ..if it get's ok ,then movie pre production will start from this june.     ప్రస్తుతం తన రెండో సినిమా మొదలెట్టే పనిలో బిజీగా ఉన్నాడు ఈ యంగ్ హీరో. అయితే నిన్నే మైత్రి మూవీస్ తో అసలు సినిమా అనుకోలేదని.. కాని మీడియా వారు ఆవేశంగా క్లారిటీ కనుక్కోకుండా ఏదో రాసేశారని ట్వీట్లు వేసిన‌ సంగతి తెలిసిందే. ఇలా చెయ్యడానికి కారణం ఏమైయుంటుంది అంటారు? అఖిల్.. ఎప్పుడైతే తన తొలి సినిమా భారీ అంచ‌నాల‌తో వచ్చి డిజాస్ట‌ర్ అయ్యిందో.. అప్పుడే క్రిటిసిజం మొదలైంది. ఆ సినిమా యావరేజ్ అయినా, ఇప్పుడు అఖిల్ కి ఉండే హైప్ వేరేలా ఉండేది. కాకపోతే ''అఖిల్'' ఫ్లాప్ అవ్వడం వలన.. అఖిల్ చాలా సతమతమవుతున్నాడు.. ఇంకా డెసిషన్ తీసుకోలేకపోతున్నాడు అంటూ విశ్లేష‌ణ‌లు బాగానే వచ్చాయి. తరువాత ఇదిగో ఇలా నిర్మాతలు బ్యాక్ అవుట్ అవుతున్నారు అంటూ వార్త‌లు వస్తున్నాయి. తన రెండో సినిమా మొదలై.. అది రిలీజై.. హిట్టు కొట్టేవరకు ఇలాంటి రూమర్లు అఖిల్ విష‌యంలో పుట్టుకొస్తూనే ఉంటాయి. కాకపోతే అఖిల్ ప్రతీ దానికీ రియాక్ట్ అవ్వకుండా కూల్ గా ఉంటే బెటరేమో. ఇప్పటికే అఖిల్ సినిమాకు సంబంధించి వంశీ పైడిపల్లి రాసిన కథ ఓకే అవ‌గా, జూన్ నెలలో ఈ సినిమా పట్టాలెక్కనున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.