Latest News

'జై సింహా' మూవీ రివ్యూ 'అజ్ఞాత‌వాసి' మూవీ రివ్యూ జూన్‌ నుంచి డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ కొత్త చిత్రం విష్ణు మంచు - జి నాగేశ్వర్ రెడ్డిల ‘ఆచారి అమెరికా యాత్ర’ టీజర్ రేపు విడుదల ! న‌టన మీలో దాగున్న వ‌ర‌మా..? ఛాన్స్ మేమిస్తాం! గాయత్రి చిత్రంలో శ్రియ పాత్ర పరిచయం మాస్‌ హీరో విశాల్‌ 'అభిమన్యుడు' టీజర్‌ విడుదల మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించిన స్ట్రీట్ లైట్స్ మూవీ టీజర్ రిలీజ్ 'ఉయ్యాలా జంపాలా' తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్‌లో 'రంగులరాట్నం' సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది - రాజ్ త‌రుణ్‌ మాస్ మ‌హారాజ్ ర‌వితేజ, క‌ళ్యాణ్ కృష్ణ , ఎస్ ఆర్ టి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ చిత్రం షూటింగ్ ప్రారంభం

Akhil Clarified About His Second


AKHIL AKKINENI... The Prince of Akkineni family is completely rounded by media & fans... Every one are eagerly waiting for official announcement of Akhil's second movie.. In between Twitter is confusing every one including Akhil... There were rumors on the streets of TFI " Akhil & director Vamsi paidipalli are starting a new venture" & again " Vamsi is not directing Akhil's next movie " & some are talking Akhil took a break after his Disaster flop of his first commercial movie AKHIL. Akhil is embittered with all these story's & finally commented back that " He have manager , Publicity team to whom they can contact them for his updates and further information ,but please don't imagine any thing with out my confirmation ".This will effect your credibility. Akhil confirmed one more statement that he will be acting under Vamsi's direction & he didn't confirm any subject yet. So finally Akhil cleared that he doesnt have any clarity about his next director & project. Let's wait & watch until he declares ...   అక్కినేని వారి ప్రిన్స్ అఖిల్‌ రెండవ సినిమా గురించి ప్రస్తుతం జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. మొదటి సినిమా ‘అఖిల్‌’ భారీ డిజాస్టర్‌గా నిలవడంతో రెండవ సినిమాతో ఎలాగైనా సక్సెస్‌ను సాధించాలనే పట్టుదలతో అఖిల్‌ ఉన్నాడు. అందుకోసం కాస్త గ్యాప్‌ను తీసుకోవాలని భావిస్తున్నాడు. అయితే తాజాగా అఖిల్ రెండవ సినిమాను, త‌న తండ్రి నాగార్జున‌కు ఊపిరి అందించిన వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో ఉంటుందని, మ‌ళ్లీ ఇప్పుడేమో వంశీ అఖిల్ తో సినిమా చేయ‌ట్ల‌ద‌ని.. ఇలా రోజుకోవార్త వ‌స్తున్న త‌రుణంలో అఖిల్‌ ట్విట్టర్‌ ద్వారా స్పందించాడు. ప్రియమైన మీడియా మిత్రులారా.. నాకు ఒక మేనేజ‌ర్, ప‌బ్లిసిటీ టీమ్ ఉంది. మీరు వాళ్ల‌నిఏ స‌మ‌యంలోనైనా క‌లిసి లేదా ఫోన్ చేసి ఇన్‌ఫ‌ర్‌మేష‌న్ తీసుకోండి. అంతేకాని త‌ప్పుడు స‌మాచారాన్ని ఇవ్వడం వ‌ల్ల‌ కేవలం న‌ష్టం మాత్ర‌మే కాదు.. మీ క్రెడిబిలిటీ కూడా హ‌ర్ట్ అవుతుంది.నేను, వంశీ క‌లిసి ప‌నిచేస్తాము. నేను నా సినిమా గురించి ఇప్పటివ‌ర‌కు  ఎటువంటి అధికారిక స‌మాచారం ఇవ్వ‌లేదు. క‌రెక్ట్  స‌బ్జెక్ట్  దొరికిన‌ప్పుడు నేనే నా సినిమా గురించి వెల్ల‌డిస్తాను  అని అఖిల్ తెలిపాడు. అంటే.. అఖిల్ దీని ద్వారా ఏమి  చెప్పాల‌నుకున్నాడు.. త‌న రెండ‌వ సినిమా ఇంకా ఎవ‌రి డైర‌క్ష‌న్ లో ఉండ‌నుందో త‌న‌కే తెలియ‌దు అని అఖిల్  చెప్ప‌క‌నే చెప్పాడు. వెయిట్ చేద్దాం మ‌రికొన్ని  రోజులు అఖిలే  చెప్తాన‌న్నాడుగా.. మ‌న‌కెందుకు