Latest News

'రాజరథం' పోస్టర్‌ పవన్‌కళ్యాణ్‌ గారి సినిమా పోస్టర్‌కి కాపీ కాదు. ఇది ఒరిజినల్ * 'రాజా ది గ్రేట్' మూవీ రివ్యూ Veeranjaneya Productions Movie Production No.1 Started Inmc 2017 Attracts The Highest Number Of Participants Ever `కృష్ణారావ్ సూప‌ర్ మార్కెట్‌` షూటింగ్ ప్రారంభం! "సోగ్గాడే చిన్ని నాయన" కంటే "రాజుగారి గది 2" పెద్ద హిట్ !! -అక్కినేని నాగార్జున అక్టోబ‌ర్ 23న హైదరాబాద్ లో గోపీచంద్ `ఆక్సిజ‌న్‌` ఆడియో రిలీజ్ చిన్న‌ సినిమాల‌కోసం ఐదో షో ప్రకటనకు తెలంగాణ‌ రాష్ట్ర‌ ప్ర‌భుత్వానికి ధ‌న్య‌వాదాలు - తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఇడియ‌ట్‌, విక్ర‌మార్కుడు సినిమాలు త‌ర్వాత ర‌వితేజ కెరీర్‌లో `రాజా ది గ్రేట్` బెస్ట్ ఫిలిం అవుతుంది - దిల్‌రాజు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, బివిఎస్ రవి, కృష్ణ "జవాన్" మూవీ ఫస్ట్ సాంగ్ కి అద్భుతమైన స్పందన

A Book On Telugu Flop Movie


A BOOK ON FLOP STORY ...

It is quite confusing to people who give attention to this title.. Yes, We heard there are books on commercial hit & message oriented movies..but have we ever heard of a book written on a flop story..??? This unique book was written by a writer who is very much influenced by the climax of the movie JYOTHI LAKSHMI.. On wednesday book is released by the hands of 'Tanikela Bharani ' ,heroine 'Charmi' & other unit members of JyothiLakshmi. Jyothi Lakshmi is utter flop movie of Director 'Puri Jagannadh'.Though the openings of the film gave hit turn , there was a huge negative mouth talk from audience & critics. "Jyothi Lakshmi is a message oriented movie & puri failed to present the movie ,were publicity & stardom of the movie saved jyothi lakshmi team by facing loss.. Most interesting part is what made made writer to think so depth of such flop movie..Answer will be given inside the book..!!   గుండెల‌కు హ‌త్తుకుపోయే సినిమా గురించో, సూప‌ర్ హిట్టయిన సినిమా గురించో విశ్లేషిస్తూ, ఆ సినిమా తాలూకు అనుభవాలతోనో పుస్తకాలు తీసుకురావడం మామూలే. కానీ ఫ్లాప్ అయిన ఓ సినిమా మీద పుస్తకం రావడం మాత్రం తెలుగు సినిమా చరిత్రలో ఇదే తొలిసారి అయి ఉంటుందేమో. అదేంటి అంటే, సినిమా క్లైమాక్స్ నా గుండెల్ని పిండేసింది అంటూ స‌మాధాన‌మిచ్చారు ర‌చయిత్రి. సరిగ్గా ఏడాది కిందట విడుదలైన పూరి జగన్నాథ్ ఫ్లాప్ సినిమా ‘జ్యోతిలక్ష్మీ’ మీద ఓ పుస్తకం తయారవడం విశేషం. ఓ రచయిత్రి వివిధ కోణాల్లో ఈ సినిమాను విశ్లేషించి.. వివిధ అంశాల్ని.. అనేక అభిప్రాయాల్ని క్రోడీకరించి ఈ పుస్తకం రాశారట. ఈ పుస్తకాన్ని బుధ‌వారం హైద‌రాబాద్ లో త‌నికెళ్ల భ‌ర‌ణి, ఛార్మి చేతుల మీదుగా మార్కెట్ లోకి విడుద‌ల  చేశారు. హీరోయిన్ ఛార్మితో పాటు సినిమా యూనిట్  కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతిలక్ష్మి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమానే కానీ.. దాన్ని పూరి ప్రెజెంట్ చేసిన తీరు జనాలకు నచ్చలేదు. పైపై మెరుగులు.. పబ్లిసిటీ జిమ్మిక్కులు తప్పితే సినిమాలో అంత కంటెంట్ కనిపించలేదు. టెంపర్ తర్వాత పూరి చేసిన సినిమా కావడం వల్ల.. విడుదలకు ముందు వచ్చిన హైప్ వల్ల ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ తెచ్చుకుంది. పెద్దగా నష్టాలు మిగల్చకుండా బయటపడింది. ఐతే సినిమాకు నెగెటివ్ ఫీడ్ బ్యాకే వచ్చింది. విమర్శకులతో పాటు సామాన్య ప్రేక్షకులూ సినిమా చూసి పెదవి విరిచారు. ఇలాంటి సినిమా గురించి అంత లోతుగా రచయిత్రి ఏం విశ్లేషించారో చూడాలి మరి.