A..Aa Satellite Rights


Generally movie business is done by the range of hero.Same also with the satellite rights.some times depends on directors also.The best example is the film which released recently A Aa.Zee Telugu bagged satellite rights of this film for a whopping prize of 6.7 crores.the business of this film is done because of the Trivikram.The satellite rights sold for a big prize because of one and only Trivikram.
అ..ఆ, అక్ష‌రాలా ఆరుకోట్లు
మామూలుగా హీరోల‌ను బ‌ట్టి సినిమాల బిజినెస్ జ‌రుగుతుంది. శాటిలైట్ రైట్స్ విష‌యంలో కూడా అంతే. కానీ అప్పుడ‌ప్పుడు డైర‌క్ట‌ర్ల‌ను బ‌ట్టి కూడా ఈ బిజినెస్ జ‌రుగుతూంటుంది. దానికి తాజాగా విడుద‌లైన అ..ఆ చిత్ర‌మే నిద‌ర్శ‌నం. ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల కోసం జ‌రిగిన పోటీలో జీతెలుగు విజ‌యం సాధించి, రూ.6 కోట్ల 7ల‌క్ష‌ల‌కు ఆ హ‌క్కుల‌ను సొంతం చేసుకుంది. నితిన్, స‌మంత హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న‌ప్ప‌టికీ సినిమా బిజినెస్ మొత్తం గురూజీ ద‌య వ‌ల్లే జ‌రిగింది.త్రివిక్ర‌మ్ కి ఉన్న ఇమేజ్ కార‌ణంగానే ఈ శాటిలైట్ రైట్స్ ఇంత‌టి భారీ స్థాయిలో రేటు ప‌లికాయంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు.